ఆనంద్ మూవీలో పేస్ట్ తినే అమ్మాయి గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫ్యూజ్‌లు అవుట్!
ఆనంద్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకొని, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో హీరో , హీరోయిన్ మాత్రమే కాకుండా, చైల్డ్ ఆర్టిస్ట్‌లకు కూడా తమ నటనతో అదరగొట్టారు. అయితే ఈ మూవీలో పేస్ట్ తినే పాప అందరికీ గుర్తు ఉంటుంది. కాగా, ఇప్పుడు ఆ బ్యూటీ ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
