Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి
తెలుగు రాష్ట్రాలను నిప్పుల కొలిమిలా మార్చిన తీవ్ర వడగాల్పుల ధాటికి ముగ్గురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ, మధ్యాహ్నం వేళ బయటకి రావద్దని హెచ్చరించింది. పలు జిల్లాల్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి, అయితే హైదరాబాద్‌లో మాత్రం అనూహ్యంగా వర్షం కురిసి కొంత ఉపశమనం లభించింది.
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండ తీవ్రత అధికంగా ఉంది, ఉదయం 8 గంటల నుంచే ప్రజలు బయటకి రావాలంటే భయపడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు ప్రజలను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఎండల ధాటికి ఇప్పటికే పలువురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, ఏపీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, నంద్యాల జిల్లాలోని సంజామలలో వరుసగా నాలుగో రోజు 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాంధ్రలో కూడా వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని, బయటకి వెళ్ళాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించి, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Srelelela: టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఇద్దరు హీరోయిన్లు
Salman Khan: వంశీ పైడిపల్లి మీదే హోప్స్ పెట్టుకున్న భాయీజాన్
స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..
సామాన్య పాస్టర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
Srikalahasti: పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

