AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada: అందం అభినయం ఉన్నా.. ఆఫర్లు మాత్రం అందని ద్రాక్షగా మారాయ్యే..

తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా అదే క్యాటగిరిలో ఉంది. ఆ అమ్మడే మెహరీన్ కౌర్. నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాద సినిమాతో హీరోయిన్  గా పరిచయమైన ఈ చిన్నది.

Mehreen Pirzada: అందం అభినయం ఉన్నా.. ఆఫర్లు మాత్రం అందని ద్రాక్షగా మారాయ్యే..
Mehreen
Rajeev Rayala
|

Updated on: Nov 22, 2022 | 7:51 AM

Share

కొంతమంది సినిమా తారలు హిట్స్ అందుకున్న క్రేజ్ రాదు అందేంటో.. సినిమా మంచి హిట్ అయినప్పటికీ కొంతమంది హీరోయిన్స్  ఖాతాలో అది పడదు. హిట్లు వచ్చినప్పటికి అవకాశాలు మాత్రం రావు మరికొంతమందికి. ఈ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ కూడా అదే క్యాటగిరిలో ఉంది. ఆ అమ్మడే మెహరీన్ కౌర్. నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాద సినిమాతో హీరోయిన్  గా పరిచయమైన ఈ చిన్నది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. లుక్స్ పరంగా నటన పరంగా ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత మెహరీన్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ పంజాబీ హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అయితే ఇటీవల వరుస ఫ్లాప్‌లు పలకరించాయి.

అయితే ఇటీవల ఎఫ్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెహరీన్. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎఫ్ 2 కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. కానీ అది వెంకటేష్, వరుణ్ తేజ్ ఖాతాలోకి వెళ్ళింది. అయితే ఈ సినిమాలో మెహరీన్ తన నటనతో పాటు, గ్లామర్ పరంగాను మెప్పించింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సినిమా తర్వాత మెహరీన్ నటిస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇంతవరకు ఈ అమ్మడు ఏ సినిమాలో నటిస్తుంది అన్నది క్లారిటీ రాలేదు. మెహరీన్ వరుసగా వెకేషన్ కి వెళ్తూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్లు షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇలా అయితే ప్రేక్షకులు మరిచిపోయే అవకాశాలు లేకపోలేదు అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందం అభినయం ఉన్న ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రావడం లేదు ఆ ని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!