Telugu News Entertainment Tollywood Know about tollywood actress anushka samantha nayanthara and rashmika pooja hegde net worth telugu cinema news
Tollywood: టాలీవుడ్ హీరోయిన్స్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా ?.. సంవత్సర ఆదాయం తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..
తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికలు తీసుకునే రెమ్యునరేషన్ వివరాలు తెలిస్తే షాకవ్వాల్సిందే. ఒక్కో సినిమాకు కోట్లలో తీసుకుంటున్నారు. సమంత.. అనుష్క.. పూజా హెగ్డే..రష్మిక ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకుందామా.