Megastar Chiranjeevi: సిద్ధ పాత్ర రామ్ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన సినిమా ఆచార్య (Acharya).

Megastar Chiranjeevi: సిద్ధ పాత్ర రామ్ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..
Megastar Chiranjeevi
Follow us

|

Updated on: Apr 26, 2022 | 2:45 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన సినిమా ఆచార్య (Acharya). ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న గ్రాండ్‏గా విడుదల కాబోతుంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది. చిరు, చరణ్ కలిసి నటిస్తుండడంతో ఆచార్య సినిమాను చూసేందుకు అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‏లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్ చరణ్, చిరంజీవి, కొరటాల శివ, పూజాహెగ్డేలు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. ఆచార్య సినిమాలో సిద్ధ పాత్ర చరణ్ చేయకపోతే ఆ పాత్రకు రామ్ చరణ్ బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు.

సిద్ధ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే బాగుండేదనిపించిందా ? అంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు మెగాస్టార్.. “చరణ్ కాకుండా.. మరే నటుడైనా సిద్ధ పాత్రకు న్యాయం చేసేవారే అయితే నిజ జీవితంలో తండ్రీ కొడుకులు ఈ పాత్రలో చేస్తే వాటి మధ్య అనుబంధం మరింత బలంగా తెరపై కనిపిస్తుంది. కథకు అదనపు బలం చేకూరుతుంది. ఒకవేళ చరణ్ ఈ పాత్ర చేయకపోతే ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్. ఎందుకంటే కథలో ఆ ఫీల్ 100 శాతం పవన్ కళ్యాణ్ తీసుకువస్తాడని నా అభిప్రాయం.. కానీ చరణ్ సిద్ధ రోల్ చేయడానికి ఒకే చెప్పాడు.. ” అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Sarkaru Vaari Paata: దూసుకుపోతోన్న కళావతి సాంగ్.. యూట్యూబ్‌లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సర్కారు వారి పాట

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పదిరోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఉత్తర్వులు..

Acharya Press Conference: నేను ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యను చూస్తుంటాను : మెగాస్టార్ చిరంజీవి

Mani Ratnam: ‘దక్షిణాది సినిమాల విజయాలను ఎవ్వరూ ఆపలేరు’.. మణిరత్నం సంచలన కామెంట్స్

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..