AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కు మెగాస్టార్ చేయూత

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్‌కు చిరంజీవి చేయూత అందించారు. ఫిల్మ్ జర్నలిస్ట్‌ల కోసం అసోసియేషన్ చేస్తోన్న కార్యక్రమాలను మెచ్చుకొన్న చిరంజీవి.. ఆ అసోషియేషన్‌కు తన వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని చేశారు. భవిష్యత్తులో సభ్యుల శ్రేషస్సు కోసం కూడా ఎలాంటి సహాయం చేయడానికైనా ముందు ఉంటానని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చారు. దీనిపై ఫిల్మ్ జర్నలిస్ట్‌లు హర్షం వ్యక్తం చేశారు.  

TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 12, 2019 | 1:47 PM

Share

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్‌కు చిరంజీవి చేయూత అందించారు. ఫిల్మ్ జర్నలిస్ట్‌ల కోసం అసోసియేషన్ చేస్తోన్న కార్యక్రమాలను మెచ్చుకొన్న చిరంజీవి.. ఆ అసోషియేషన్‌కు తన వంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని చేశారు. భవిష్యత్తులో సభ్యుల శ్రేషస్సు కోసం కూడా ఎలాంటి సహాయం చేయడానికైనా ముందు ఉంటానని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చారు. దీనిపై ఫిల్మ్ జర్నలిస్ట్‌లు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..

తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..

కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!

ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..