Megastar Chiranjeevi: జన్మజన్మలకు నీకు బిడ్డలుగానే పుట్టాలి.. అమ్మ పుట్టినరోజున ‘అంజనీ’ పుత్రుడి ఎమోషనల్‌

'మాకు జన్మను, జీవితాన్ని ఇచ్చిన అమ్మ అంజనా దేవి గారి పుట్టిన రోజు నేడు. జన్మజన్మలకు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే అమ్మా' అని అమ్మపై తమకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చారు చిరంజీవి.

Megastar Chiranjeevi: జన్మజన్మలకు నీకు బిడ్డలుగానే పుట్టాలి.. అమ్మ పుట్టినరోజున 'అంజనీ' పుత్రుడి ఎమోషనల్‌
Chiranjeevi Family
Follow us
Basha Shek

|

Updated on: Jan 29, 2023 | 4:43 PM

మెగాస్టార్‌ చిరంజీవి లైఫ్‌లో జనవరి 29 తారీఖుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇవాళ ఆయన మాతృమూర్తి అంజనా దేవి పుట్టిన రోజు. ఏటా తన తల్లి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించే మెగా బ్రదర్స్‌ ఈ ఏడాది కూడా అంజనా దేవి బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. తన తల్లితో కేక్‌ కట్‌ చేయించి ఆశీర్వాదం తీసుకున్నారు. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, నాగబాబుతో సహా వారి సోదరి మణులు అలాగే రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు ఈ బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు మెగాస్టార్‌.. ‘మాకు జన్మను, జీవితాన్ని ఇచ్చిన అమ్మ అంజనా దేవి గారి పుట్టిన రోజు నేడు. జన్మజన్మలకు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే అమ్మా’ అని అమ్మపై తమకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చారు చిరంజీవి. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు అంజనా దేవికి బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు.

కాగా చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కే.ఎస్‌. రవీంద్ర తెరకెక్కించిన ఈ సినిమా రూ.200 వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో మాస్‌ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించాడు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రతిష్ఠాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. సినిమా విజయాన్ని పురస్కరించుకుని శనివారం (జనవరి 28) హన్మకొండ వేదికగా వాల్తేరు వీరయ్య విజయ విహారం పేరిట సక్సెస్‌ మీట్‌ కూడా నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే