Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్..

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ గురించి ఫిల్మ్ సర్కిల్లో

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: May 25, 2022 | 3:34 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు.. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను అలరించిన చిరు… ఇప్పుడు గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి (Megastar Chiranjeevi). ఇవే కాకుండా.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ గురించి ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఆచార్య సినిమా ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ సైతం ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

మెగా 154 ప్రాజెక్ట్ తదుపరి షెడ్యూల్ మలేషియాలో వచ్చే నెల 6 నుంచి జరగనుందట.. ఈ షెడ్యూల్‏లో కీలక సన్నివేశాలను చిత్రీరకిరంచేలా ఇప్పటికే బాబీ అండ్ టీమ్ ప్లాన్ చేసేశారని.. అంతేకాకుండా.. ఈ సినిమా నుంచి గ్లింప్స్ త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందులో చిరుకు జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మాస్ మాహారాజా రవితేజ.. ఇందులో కీలకపాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం చిరు ప్రధాన పాత్రలో నటిస్తున్న గాడ్ ఫాదర్ షూటింగ్ చివరిదశలో ఉంది.. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.