Salaar: సలార్ టీజర్ పై నిర్మాత క్లారిటీ.. ఫ్యాన్స్ అంచనాలకు అందుకునేలా ఉంటుందంటూ..

మేము సలార్ సినిమా కోసం భారీస్తాయిలో టార్గెట్స్ సెట్ చేశాము.. ఓవైపు ఇండియాస్ నంబర్ వన్ మూవీ బాహుబలి 2 లో హీరోగా నటించి పాన్ ఇండియా స్టార్ గా

Salaar: సలార్ టీజర్ పై నిర్మాత క్లారిటీ.. ఫ్యాన్స్ అంచనాలకు అందుకునేలా ఉంటుందంటూ..
Salaar
Follow us
Rajitha Chanti

|

Updated on: May 25, 2022 | 3:09 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం సలార్ (Salaar). ఇటీవలే కేజీఎఫ్ 2 సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్… ప్రభాస్ తో (Prabhas) చేస్తోన్న ఈ మూవీ చేస్తుండడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ .. ఆద్య పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ గురించి గత కొద్ది రోజులుగా ప్రతి చిన్న అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి టీజర్ మే నెలలో రాబోతుందని మేకర్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సలార్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదుర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి.. ముందుగా ప్రకటించినట్టు మే నెలలో టీజర్ విడుదల చేయలేకపోతున్నామంటూ అసలు విషయం చెప్పి షాకిచ్చారు.

హోంబలే ఫిలింస్ కు చెందిన విజయ్ కిరంగదుర్ మాట్లాడుతూ.. ” మేము సలార్ సినిమా కోసం భారీస్తాయిలో టార్గెట్స్ సెట్ చేశాము.. ఓవైపు ఇండియాస్ నంబర్ వన్ మూవీ బాహుబలి 2 లో హీరోగా నటించి పాన్ ఇండియా స్టార్ గా నిలిచిన ప్రభాస్.. మరోవైపు ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ కేజీఎఫ్ 2 తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. వీరిద్దరి కలయికలో సినిమా రావడం పెద్ద సవాలుగా మారనుంది. ఈ కలయిక సంచలనం సృష్టించబోతుంది. ఇందుకోసం మేము భారీ స్తాయిలో సినిమా తెరకెక్కిస్తున్నాం.. ఫ్యాన్స్ అంచనాలను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాము.. సలార్ సినిమా ఘన విజయం సాధిస్తుంది.. అలాగే.. మేము మే నెలలో టీజర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాం.. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. టీజర్ విడుదలకు త్వరలోనే ఓ తేదీని ప్రకటిస్తాము.. ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తు్న్నాయి. కదా నిజమా అని అడగ్గా.. విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటివరకు పృథ్వీరాజ్ నటిస్తున్నట్లు మేము అధికారికంగా చెప్పలేదు.. అతనితో సంప్రదింపులు జరుపుతున్నాము.. డేట్స్ కుదిరితే సలార్ సినిమాలో భాగమవుతాడు.. అన్నారు.

‘క్యాట్‌’లో తెలుగోళ్ల సత్తా.. ముగ్గురికి 100 పర్సంటైల్‌ స్కోర్‌!
‘క్యాట్‌’లో తెలుగోళ్ల సత్తా.. ముగ్గురికి 100 పర్సంటైల్‌ స్కోర్‌!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
ఎప్పటినుంచో ఓకే నిర్మాణ సంస్థల్లో చిత్రాలు.. ఆ దర్శకులు ఎవరు.?
ఎప్పటినుంచో ఓకే నిర్మాణ సంస్థల్లో చిత్రాలు.. ఆ దర్శకులు ఎవరు.?
'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. అల్లు అర్జున్ వార్నింగ్
'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. అల్లు అర్జున్ వార్నింగ్
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
APSCHE ఛైర్మన్‌గా మధుమూర్తి.. లెక్కకుమించి సవాళ్లు పరిష్కరించేనా?
APSCHE ఛైర్మన్‌గా మధుమూర్తి.. లెక్కకుమించి సవాళ్లు పరిష్కరించేనా?
పెళైన 12 రోజులకు ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
పెళైన 12 రోజులకు ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ