AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన్మథుడు -2 సక్సెస్ మీట్..

టాలీవుడ్‌లో న్యూ జనరేషన్‌తో పోటీ పడుతున్న సీనియర్ మీరో నాగార్జున. ఆయన ఇటీవల మన్మథుడు 2 గా మరోసారి థియోటర్లలో సందడిచేస్తున్నారు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన నాగ్.. లేటెస్ట్‌గా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో నటించారు. ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆయన మారిపోయి అందరి చేత వావ్ నాగ్ అనిపించుకుంటున్నారు. ఈ సందర్భంగా విడుదలైన అన్ని థియోటర్లలో దూసుకుపోతున్న మన్మథుడు మూవీ సక్సెస్ మీట్.. అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈసందర్భంగా ఈ మూవీని ఆదరిస్తున్నవారందరికీ థ్యాంక్స్ చెప్పారు. […]

మన్మథుడు -2 సక్సెస్ మీట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 11, 2019 | 1:48 PM

Share

టాలీవుడ్‌లో న్యూ జనరేషన్‌తో పోటీ పడుతున్న సీనియర్ మీరో నాగార్జున. ఆయన ఇటీవల మన్మథుడు 2 గా మరోసారి థియోటర్లలో సందడిచేస్తున్నారు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన నాగ్.. లేటెస్ట్‌గా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో నటించారు. ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆయన మారిపోయి అందరి చేత వావ్ నాగ్ అనిపించుకుంటున్నారు. ఈ సందర్భంగా విడుదలైన అన్ని థియోటర్లలో దూసుకుపోతున్న మన్మథుడు మూవీ సక్సెస్ మీట్.. అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈసందర్భంగా ఈ మూవీని ఆదరిస్తున్నవారందరికీ థ్యాంక్స్ చెప్పారు.