AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu Home Tour: మోహన్ బాబు ఇంటిని చూశారా ?.. అచ్చం ఇంద్రభవనంలా ఉందిగా.. వాటే ట్విస్ట్..

మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు వారమ్మాయిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. ఆ తర్వాత

Mohan Babu Home Tour: మోహన్ బాబు ఇంటిని చూశారా ?.. అచ్చం ఇంద్రభవనంలా ఉందిగా.. వాటే ట్విస్ట్..
Manchu Lakshmi
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 27, 2021 | 6:58 PM

Share

మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు వారమ్మాయిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. ఆ తర్వాత తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా.. వ్యాఖ్యతగా.. నిర్మాతగా.. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై పలు షోలను చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు మంచు లక్ష్మీ. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సామాజిక సేవలు చేస్తుంటారు మంచు లక్ష్మీ. అటు సినిమాలు చేస్తున్న సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలు.. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటారు. ఇక ఇటీవల యూట్యూబ్‏లోకి అడుగుపెట్టింది మంచు లక్ష్మీ.. తనకంటూ ప్రత్యేక ఛానల్ ఓపెన్ చేసి వివిధ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ప్రస్తుతం ఈమె ఛానల్‏కు 60 వేలకు పైగా సబ్‏స్క్రైబర్స్ ఉన్నారు. ఈమె షేర్ చేసిన వీడియోలను క్షణాల్లో ట్రెండ్ అవుతుంటాయి. తన ఛానల్ ద్వారా బ్యూటీ, ఫిట్ నెస్, ఫ్యాషన్‏కు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తుంటుంది. గతంలో తన హోమ్ టూర్ కూడా చేసింది.

తాజాగా తన తండ్రి మంచు మోహన్ బాబు ఇంటిని నెటిజన్లకు పరిచయం చేసింది మంచు లక్ష్మీ. ఇందుకు సంబంధించిన ప్రోమోను తన ఛానల్లో విడుదల చేసింది లక్ష్మీ. ఇది తన తండ్రి 6వ ఇల్లు అని తెలిపింది. అందులో కిచెన్, హాల్, బాల్కనీ, టెర్రస్, హోమ్ థియేటర్స్ సహా అన్నింటి వివరించేందుకు ప్రయత్నించింది. అయితే టెర్రస్ పై ఉండి తన తండ్రి ఇంటిని వివరిస్తుండగా.. మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఏంటీ ఇల్లు మొత్తం చూపిస్తున్నావా ? అని అడగ్గా.. వాళ్లు చూశారు కదా నాన్న అని ఆన్సర్ ఇచ్చింది మంచు లక్ష్మీ. దీంతో ఫోటోలు, వీడియోస్ తీయకూడదని చెప్పాను కదా అంటూ సీరియస్ అయ్యారు మోహన్ బాబు. అంతేకాకుండా.. మంచు లక్ష్మీ పై చేయి చేసుకోబోయారు. ఆ తర్వాత తన మనవరాలితో ఫన్నీగా ఆడుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఫుల్ వీడియోను అప్లోడ్ చేయనున్నారు. ఆ వీడియో మీరు చేసేయ్యండి..

Also Read: RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

Salman Khan: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్‌..

RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్‌ చరణ్‌ ఇంట్రడక్షన్ సీన్‌.. 2 వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో..

Akhil Akkineni: అయ్యగారూ.. కింగ్‌ అంతే.. కండలు తిరిగిన దేహంతో అఖిల్‌.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

Balakrishna: యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్‌ చొరవ ప్రశంసనీయం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..