Manchu Lakshmi: ‘చమ్కీలా అంగీలేసి’ సాంగ్‌కు చిందేసిన మంచు లక్ష్మీ.. కూతురితో కలిసి సూపర్బ్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

తాజాగా మంచు లక్ష్మీ చమ్కీల అంగిలేసి పాటకు కాలు కదిపింది. తన కూతురు విద్వానిర్వాణతో కలసి అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. పింక్‌ కలర్‌ శారీలో సాంగ్‌ లిరిక్స్‌కు తగ్గ హావభావాలను ప్రదర్శిస్తూ తల్లీకూతుళ్లు సూపర్బ్‌గా స్టెప్పులేశారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను..

Manchu Lakshmi: 'చమ్కీలా అంగీలేసి' సాంగ్‌కు చిందేసిన మంచు లక్ష్మీ.. కూతురితో కలిసి సూపర్బ్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌
Manchu Lakshmi
Follow us
Basha Shek

|

Updated on: Mar 30, 2023 | 4:30 PM

‘చమ్కీల అంగిలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే’.. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోందీ సూపర్‌హిట్ సాంక్‌. నాని, కీర్తి సురేశ్‌ల దసరా సినిమాలోని ఈ పాట ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌, వాట్సప్‌ స్టేటసుల్లో దుమ్మురేపుతోంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఈ పాటను ఎంజాయ్‌ చేస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు యూట్యూబర్స్‌, నెటిజన్లు ఈ పాటను రీక్రియేట్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మంచు లక్ష్మీ చమ్కీల అంగిలేసి పాటకు కాలు కదిపింది. తన కూతురు విద్వానిర్వాణతో కలసి అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. పింక్‌ కలర్‌ శారీలో సాంగ్‌ లిరిక్స్‌కు తగ్గ హావభావాలను ప్రదర్శిస్తూ తల్లీకూతుళ్లు సూపర్బ్‌గా స్టెప్పులేశారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అలాగే దసరా చిత్రం సక్సెస్‌ కావాలంటూ సినిమా యూనిట్‌కు బెస్ట్‌ విషెస్‌ను అందించింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లీ కూతుళ్లు డ్యాన్స్‌ అద్భుతమంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.

దసరా సినిమాలోని చమ్కీలా అంగిలేసి పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. దీనికి దీక్షిత (డీ), రామ్‌ మిరియాల తమ తీయమైన గొంతుతో ప్రాణం పోశారు. యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న ఈ పాట ఇప్పటికే 30 మిలియన్లకు పైగా వ్యూస్‌తోట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఇక ఈరోజే ( మార్చి 30) దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మంచు లక్ష్మీ డ్యాన్స్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో