“సారీ చెప్పిన మలయాళ సూపర్‌స్టార్” .. ఎందుకో తెలుసా?

సినీ హీరోల మితిమీరిన అభిమానంతో హీరోలు అప్పుడప్పుడు క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుంటుంది. సరిగ్గా అదే పరిస్థితి దక్షిణాది హీరో, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీకి ఎదురైంది. ఇటీవల ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో మమ్ముట్టీ తమిళంలో నటించిన “పెరంబు” చిత్రానికి అవార్డు రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన ఫ్యాన్స్ .. ఏకంగా జాతీయ అవార్డుల కమిటీ ఛైర్మన్ రాహుల్‌రవిపై ఓ రేంజ్‌లో తిట్ల దండకాన్ని అందుకున్నారు. దీంతో రాహుల్ రవి స్పందిస్తూ మమ్ముట్టీకి వివరణ ఇచ్చారు. “మిస్టర్ […]

సారీ చెప్పిన మలయాళ సూపర్‌స్టార్ .. ఎందుకో తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 4:52 PM

సినీ హీరోల మితిమీరిన అభిమానంతో హీరోలు అప్పుడప్పుడు క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుంటుంది. సరిగ్గా అదే పరిస్థితి దక్షిణాది హీరో, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టీకి ఎదురైంది. ఇటీవల ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో మమ్ముట్టీ తమిళంలో నటించిన “పెరంబు” చిత్రానికి అవార్డు రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన ఫ్యాన్స్ .. ఏకంగా జాతీయ అవార్డుల కమిటీ ఛైర్మన్ రాహుల్‌రవిపై ఓ రేంజ్‌లో తిట్ల దండకాన్ని అందుకున్నారు. దీంతో రాహుల్ రవి స్పందిస్తూ మమ్ముట్టీకి వివరణ ఇచ్చారు.

“మిస్టర్ మీ అభిమానులు చాల పరుష పదజాలంతో నాపై దాడి చేస్తున్నారు. పేరంబు చిత్రానికి అవార్డుని ప్రకటించలేదని నన్ను తిడుతున్నారు.. కమిటీ నిర్ణయాన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. మీరు నటించిన పేరంబు తమిళ చిత్రానికి ప్రాంతీయ కమిటీ తిరస్కరించడంతో కేంద్ర కమిటీ పరిశీలనకు రాలేదు. ఈ విషయాలేవీ తెలియక మీ ఫ్యాన్స్ నన్నుతిడుతున్నారు ” అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో మమ్ముట్టీ స్పందించారు. ఈ విషయాలేవీ తనకు తెలియదని, తనను క్షమించాలని రాహుల్ రవిని కోరారు. అభిమానాలు తాము ఎంతో అభిమానించే నటుడు క్షమాపణలు చెప్పుకునేలా చేశాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..