AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మలయాళీ చిత్రాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. రొమాంటిక్, హర్రర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఓటీటీలోనూ మలయాళీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారి కోసమే ఈ సినిమా. ఐడీబీఎమ్ లో అదిరిపోయే రేటింగ్ సొంతం చేసుకుంది.

OTT Movie: ఓటీటీలోకి వస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Rekhachithram
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2025 | 6:45 AM

Share

కొన్నాళ్లుగా మలయాళంలో అతి తక్కువ బడ్జెట్‏తో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. కేవలం హీరోయిజం సినిమాలు కాకుండా కంటెంట్ బలంగా ఉండి.. విభిన్నమైన కథలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల కొన్ని రోజులుగా మిస్టరీ థ్రిల్లర్, హారర్ డ్రామాలను చూసేందుకు అడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా రేఖాచిత్రమ్. ప్రముఖ మలయాళీ నటుడు ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన తొలి బ్లాక్ బస్టర్ ఇదే కావడం విశేషం. కేవలం రూ.9 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేఖాచిత్రమ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోనూ చూసేందుకు అడియన్స్ ఎదురుచూస్తున్నారు.

కథ విషయానికి వస్తే.. వివేక్ గోపినాథ్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. కానీ అతడు ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత ఓ గ్యాంబ్లింగ్ కుంభకోణం తర్వాత తిరిగి వీధుల్లోకి చేరతాడు. 40 ఏళ్లుగా పరిష్కారం దొరకని ఓ మర్డర్ కేసును అప్పగిస్తారు. ఈ కేసును పరిష్కరించి తిరిగి డిపార్ట్మెంట్ లో పోయిన తన పేరును తిరిగి సంపాదించుకుకోవాలని పట్టుదలగా ఉంటాడు. జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించిన ఈసినిమాలో అనస్వర రాజన్, మనోజ్ కే జయన్ కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!