AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: ఆమెకు ట్విట్టర్ ఉంటే.. తననే ఫాలో అయ్యేవాడిని.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మహేష్..

డైరెక్టర్ పరశురామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మే 12న విడుదల కాబోతుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Mahesh Babu: ఆమెకు ట్విట్టర్ ఉంటే.. తననే ఫాలో అయ్యేవాడిని.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మహేష్..
Mahesh Babu 1
Rajitha Chanti
|

Updated on: May 11, 2022 | 10:34 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu ) ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మే 12న విడుదల కాబోతుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓవైపు ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్ ను షేక చేస్తున్నాయి. మహేష్ మరింత స్టైలీస్ట్, హ్యాండ్సమ్ లుక్ లో కనిపించనుండడంతో సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న మహేష్ తన తదుపరి చిత్రాల గురించి.. ఫ్యామిలీ.. పిల్లల గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యారు మహేష్.. ట్విట్టర్ , ఇన్ స్టా ఖాతాలలో సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన ట్వి్ట్టర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు మహేష్.

అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో ఓ నెటిజన్.. ఓ ఎమోజీలో మిమ్మల్ని మీరు వివరించండి అని అడగ్గా.. స్మైలీ ఎమోజీ అని నవ్వుతూ చెప్పారు. అలాగే.. మీ గురించి మీరు ఒక్క మాట.. హ్యాష్ ట్యాగ్ లో చెప్పాలని మరో నెటినజ్ అడగ్గా.. కామ్ అండ్ ఫోకస్ అంటూ సింపుల్ గా సమాధానమిచ్చారు… ఇక తర్వాత మరో నెటిజన్.. మీరు ట్విట్టర్ లో ఎవరినైనా ఒకరిని ఫాలో అవ్వాలనుకుంటే అది ఎవరిని అడగ్గా.. నమ్రత ట్విట్టర్ లో ఉంటే బాగుండేది.. ఆమెను ఫాలో అయ్యేవాడిని అంటూ చెప్పుకొచ్చారు మహేష్.ఇక సర్కారు వారి పాట చిత్రం గురించి ఏం చెప్తారు అని అడగ్గా.. ఈ వేసవికి హిట్ చేస్తున్నారని నమ్మకంగా చెప్పాడు మహేష్. అలాగే.. ఒక్కడు సినిమాలోని ఏ పాత్రను ఫాలో అవుతారు.. దేనిని మ్యూట్ చేస్తారు.. బ్లాక్ చేస్తారు అని అడగ్గా.. స్వప్న పాత్రను ఫాలో అవుతానని.. ముకేష్ రిషి నా తండ్రి పాత్రను మ్యూట్ చేస్తానని.. అలాగే ఓబుల్ రెడ్డి ప్రకాష్ రాజ్ పాత్రను బ్లాక్ చేస్తానని చెప్పుకొచ్చాడు మహేష్.. ప్రస్తుతం మహేష్ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

Allari Naresh: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటున్న అల్లరి నరేష్.. ఆకట్టుకుంటున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

Sarkaru Vaari Paata: త్రివిక్రమ్‏తో చేయబోయే సినిమా జోనర్ అలాంటిదే.. మహేష్ బాబు కామెంట్స్..

పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌
సరస్వతి దేవి ఫోటో లేదా విగ్రహం కొంటున్నారా..? ఈ తప్పులు చేయొద్దు
సరస్వతి దేవి ఫోటో లేదా విగ్రహం కొంటున్నారా..? ఈ తప్పులు చేయొద్దు
బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..
బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..
ఆదమరిస్తే అంతే సంగతి.! డయాబెటిస్ వచ్చినవారు ఇలా చేయకపోతే
ఆదమరిస్తే అంతే సంగతి.! డయాబెటిస్ వచ్చినవారు ఇలా చేయకపోతే
W,W,W.. హ్యాట్రిక్‌తోపాటు 4 వికెట్లు.. ప్రత్యర్థికి కాళరాత్రి
W,W,W.. హ్యాట్రిక్‌తోపాటు 4 వికెట్లు.. ప్రత్యర్థికి కాళరాత్రి
బీపీ - పీరియడ్స్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటీ..? మహిళలు ఈ నిజాలు..
బీపీ - పీరియడ్స్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటీ..? మహిళలు ఈ నిజాలు..