AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2: కేజీఎఫ్ 2 నయా రికార్డ్‌.. ఆర్ఆర్ఆర్‏ను దాటేసి యశ్ రికార్డ్..

తాజాగా కేజీఎఫ్ 2 చాప్టర్ 2 సినిమా.. వరల్డ్ వైడ్‌ ఈ సినిమా దాదాపు 1160 కోర్స్ గ్రాస్‌ ను సాధించి ఆర్ఆర్ఆర్ వసూళ్లను క్రాస్ చేసింది. దీంతో కేజీఎఫ్ సినిమా వన్‌ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఎట్ ఇండియన్ సినిమాస్ గా

KGF Chapter 2: కేజీఎఫ్ 2 నయా రికార్డ్‌.. ఆర్ఆర్ఆర్‏ను దాటేసి యశ్ రికార్డ్..
Kgf 2
Rajitha Chanti
|

Updated on: May 11, 2022 | 10:17 AM

Share

కేజీఎఫ్ 2 ఉన్న రికార్డులను టచ్ చేయడంలో.. నయా రికార్డులను సెట్ చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. రిలీజైన దగ్గరి నుంచి నిన్ని మొన్నటి క్లోజింగ్ కలెక్షన్స్ దాకా.. ఈ సినిమా దాదాపు అన్ని స్టేట్స్‌ లో నోటబుల్ కలెక్షన్లను పట్టేసింది. ఇండియాస్ వన్‌ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నామ్‌ కమాయించింది. రాకింగ్ స్టా్ర్ యశ్…డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే దంగల్ రికార్డ్ బ్రేక్ చేసిన కేజీఎఫ్ ఇప్పుడు మరో రికార్డ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లోనూ.. అన్‌ బిలీవబుల్ రికార్డును క్రియేట్‌ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. తాజాగా దక్షిణాది చిత్రపరిశ్రమలో ఈ మూవీ మరో సంచలనం సృష్టించింది.

ఎస్ ! తాజాగా కేజీఎఫ్ 2 చాప్టర్ 2 సినిమా.. వరల్డ్ వైడ్‌ ఈ సినిమా దాదాపు 1160 కోర్స్ గ్రాస్‌ ను సాధించి ఆర్ఆర్ఆర్ వసూళ్లను క్రాస్ చేసింది. దీంతో కేజీఎఫ్ సినిమా వన్‌ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఎట్ ఇండియన్ సినిమాస్ గా పేరు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్‌లో హైఎస్ట్ కలెక్షన్స్ సాధించిన సెకండ్ ఫిల్మ్ గా రికార్డుల కెక్కింది కేజీఎఫ్ 2. ఇప్పటివరకు కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా 607.86 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ గా రూ.451 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా ఇప్పటివరకు రూ. 154.84 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. అలాగే కేజీఎఫ్ 2 ఇప్పటివరకు రూ. 347 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. మూడు వారాల్లోనే రూ. 224.13 కోట్లు లాభాలు తీసుకొచ్చింది. తాజాగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను సైతం క్రాస్ చేసింది కేజీఎఫ్ 2 మూవీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read: Mahesh Babu: ఆ మ్యాగజైన్‏కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..

Allari Naresh: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటున్న అల్లరి నరేష్.. ఆకట్టుకుంటున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్..

Sarkaru Vaari Paata: త్రివిక్రమ్‏తో చేయబోయే సినిమా జోనర్ అలాంటిదే.. మహేష్ బాబు కామెంట్స్..

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..