AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major Trailer: రోమాలు నిక్కబొడుచుకునేలా ‘మేజర్’ ట్రైలర్.. అదరగొట్టిన అడవి శేష్

యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ మేజర్. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు శేష్. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో

Major Trailer: రోమాలు నిక్కబొడుచుకునేలా 'మేజర్' ట్రైలర్.. అదరగొట్టిన అడవి శేష్
Major
Rajeev Rayala
|

Updated on: May 09, 2022 | 5:09 PM

Share

యంగ్ హీరో అడవి శేష్( Adivi Sesh)నటిస్తున్న లెటెస్ట్ మూవీ మేజర్( Major). కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు శేష్. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుంటూ హిట్స్ అందుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. తాజాగా అడవి శేష్ నటిస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ మేజర్. ఇది అడవి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్'(Major ). శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘మేజర్’ ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలోనూ విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన  ట్రైలర్ లో వార్, ఎటాక్, యాక్షన్, రోమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. ఈ ట్రైలర్ ను తెలుగులో మహేష్ బాబు విడుదల చేయగా హిందీలో సల్మాన్ , మలయాళంలో పృథ్విరాజ్ విడుదల చేశారు. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 3 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Priyanka Chopra: మదర్స్‌డే రోజున ముద్దుల కూతురి ఫొటోను రివీల్‌ చేసిన చేసిన ప్రియాంక.. ఇన్నాళ్లు పాప ఆస్పత్రిలోనే ఉందంటూ ఎమోషనల్‌..

Kodali Bosubabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కన్నుమూత..

Director Vishwanath: ఎన్టీఆర్ నటనకు డైరెక్టర్ విశ్వనాధ్‌ ఫిదా.. కొమురం భీముడో సాంగ్‌ చూసి ఎమోషనల్ రిప్లై..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా