Theatre/OTT Movies: ఇయర్‌ ఎండింగ్.. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్‌.. ఈ వారం థియేటర్లు/ ఓటీటీల్లో అలరించనున్న సినిమాలివే

ఈ ఏడాది ముగియడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. స్టార్‌ హీరోలందరూ సంక్రాంతికే బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో అప్పటివరకు చిన్న సినిమాల సందడి కొనసాగనుంది.

Theatre/OTT Movies: ఇయర్‌ ఎండింగ్.. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్‌.. ఈ వారం థియేటర్లు/ ఓటీటీల్లో అలరించనున్న సినిమాలివే
Theatre, Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2023 | 7:49 AM

గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న టాలీవుడ్‌కు గత వారం విడుదలైన సినిమాలు మంచి బూస్ట్‌ నిచ్చాయి. క్రిస్మస్‌ కానుకగా విడుదలైన రవితేజ ధమాకా, నిఖిల్‌ 18 పేజేస్‌ సినిమాలు సూపర్‌ హిట్ టాక్‌ తో దూసుకెళుతున్నాయి. కాగా ఈ ఏడాది ముగియడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. స్టార్‌ హీరోలందరూ సంక్రాంతికే బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో అప్పటివరకు చిన్న సినిమాల సందడి కొనసాగనుంది. అలా ఈ ఏడాది చివరి వారంలో కూడా పలు సినిమాలు ప్రేక్షుకుల తీర్పు కోరేందుకు థియేటర్లలో అడుగుపెడుతున్నాయి. ఇక ఎప్పటిలాగే ఆసక్తికరమైన కంటెంట్‌తో కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లను అందించేందుకు ప్రముఖ ఓటీటీలు కూడా సిద్ధమయ్యాయి. మరి ఈ ఏడాది చివరి వారంలో విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు

  • ఆది సాయికుమార్‌ ‘టాప్‌ గేర్‌’- డిసెంబర్‌ 30
  • బిగ్‌ బాస్‌ సొహైల్‌ ‘ లక్కీ లక్ష్మణ్‌’- డిసెంబర్‌ 30
  • ఐశ్వర్య రాజేష్‌ ‘ డ్రైవర్‌ జమున’- డిసెంబర్‌ 30
  • తారకరత్న ‘S5… నో ఎగ్జిట్‌’ – డిసెంబర్‌ 30

వీటితో పాటు రాజయోగం, అనగనగా దేవరకొండలో కొరమీను వంటి సినిమాలు ఈ శుక్రవారం (డిసెంబర్‌ 30) థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఓటీటీలో వస్తోన్న సినిమాలు, సిరీస్‌లివే..

డిస్నీ+ హాట్‌స్టార్

  • బటర్‌ఫ్లై (తెలుగు, తమిళం, మలయాళం కన్నడ): డిసెంబరు 29
  • ఆర్‌ యా పార్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌): డిసెంబరు 30
  • బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌): డిసెంబరు 30
  • ది ఎల్‌ వరల్డ్‌ (హిందీ సిరీస్‌): డిసెంబరు 30

ఆహా

  • అన్‌స్టాపబుల్‌ షో (ప్రభాస్‌, గోపిచంద్‌ ఎపిసోడ్‌): డిసెంబరు 30

నెట్‌ఫ్లిక్స్‌

  • వైట్‌ నాయిస్‌ (ఇంగ్లిష్‌): డిసెంబరు 30
  • చోటా భీమ్: 15 (ఇంగ్లిష్‌ సిరీస్‌): డిసెంబరు 30

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!