AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leo 1st Day Collections: బాక్సాఫీస్ వద్ద ‘లియో’ సాలిడ్ కలెక్షన్స్.. దళపతి సినిమా అంటే ఆమాత్రం ఉంటది మరి..

ఇటీవలే వారసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న విజయ్.. తాజాగా లియో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైంది. తెలుగులో విజయ్ కు ఫాలోయింగ్ ఉండడంతో తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేశారు. మొదటిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా భారీగానే వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

Leo 1st Day Collections: బాక్సాఫీస్ వద్ద 'లియో' సాలిడ్ కలెక్షన్స్.. దళపతి సినిమా అంటే ఆమాత్రం ఉంటది మరి..
Leo Movie Review
Rajitha Chanti
|

Updated on: Oct 20, 2023 | 8:37 AM

Share

కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళనాడులో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో. అభిమానులంతా ఇళయదళపతి అంటూ ముద్దుగా పిలిచుకునే ఈ హీరో సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవలే వారసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న విజయ్.. తాజాగా లియో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైంది. తెలుగులో విజయ్ కు ఫాలోయింగ్ ఉండడంతో తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేశారు. మొదటిరోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా భారీగానే వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా కలెక్షన్స్ విజయ్ కెరీర్ లోనే సాలిడ్ ఓపెనింగ్స్ అని తెలుస్తోంది. ఇందులో త్రిష, అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలకపాత్రలలో నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ రోల్స్ పోషించారు. అయితే లియో సినిమా కలెక్షన్స్ గురించి ఇంకా అధికారికంగా తెలియరాలేదు. కేవలం సోషల్ మీడియా నివేదికల ఆధారంగా ఈ చిత్రం మొత్తం రూ.140 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. భారతదేశంలో నిన్న ఒక్కరోజే రూ.63 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్ నుంచి రూ.66 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది.

లియో బాక్సాఫీస్ కలెక్షన్స్.

తమిళనాడు – 30 కోట్లు

కేరళ – 11 కోట్లు

కర్ణాటక – 14 కోట్లు

ఏపీ-టీజీ – రూ.15 కోట్లు

రెస్ ఆఫ్ ఇండియా (ROI) – రూ. 4 కోట్లు

దాదాపు 13 ఏళ్ల తర్వాత త్రిష, విజయ్ ఈ సినిమాతో మరోసారి జోడి కట్టాయి. చాలా కాలం తర్వాత ఈ సూపర్ హిట్ కాంబోను వెండితెరపై చూసిన అడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళనాడులో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!