AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnam Raju: తన మరణం అలా ఉండాలని కోరుకున్న కృష్ణంరాజు.. పదహారేళ్ల క్రితమే కోరిక బయటపెట్టారు..

ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

Krishnam Raju: తన మరణం అలా ఉండాలని కోరుకున్న కృష్ణంరాజు.. పదహారేళ్ల క్రితమే కోరిక బయటపెట్టారు..
Krishnam Raju News
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 12, 2022 | 2:39 PM

Share

రెబల్ స్టార్ (Krishnam Raju) మృతిని సినీ ప్రముఖులు.. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. నటనతోపాటు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేశారని కొనియాడారు. అయితే కృష్ణంరాజు ఎన్నో కలలు తీరకుండానే కన్నుముశారు. అందులో ప్రభాస్ పెళ్లి కూడా. ఇటీవల రాధేశ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‏లో పాల్గోన్న కృష్ణంరాజు ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉందని తెలిపారు. అంతేకాకుండా.. తాను ఎలా చనిపోవాలో కూడా ముందే అనుకున్నారట. దాదాపు పదాహారేళ్ల క్రితమే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు కృష్ణం రాజు. నేనెవరికీ అన్యాయం చేయలేదని గుండె మీద చేయి వేసుకుని కన్నుమూయాలి అని చెప్పారు.

ప్రతి మనిషికీ ఓ జీవిత లక్ష్యం ఉండాలంటారు. ఇదే విషయం గురించి నాగార్జున ఫర్టిలైజర్స్ కేవీకే రాజుగారికీ.. నాకు మధ్య ఓసారి ఆసక్తికర చర్చ సాగింది. అదే సమయంలో నేను కొన్ని మాటలు చెప్పాను. పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని గుండెల మీద చేతులు వేసుకుని.. నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ తుదిశ్వాస విడవాలి. ఆరోజు.. ఈ రోజూ.. అదే నా కోరిక అని తెలిపారు కృష్ణంరాజు. ఆయన మాటలు.. ఆయన సహజ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌