Movie: తస్సాదియ్యా.. అటు బాక్సాఫీస్.. ఇటు ఓటీటీని షేక్ చేసిన చిన్న సినిమా.. ఈ ఏడాదిలోనే బ్లాక్ బస్టర్..

చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమా గురించి మీకు తెలుసా.. ? ఈ ఏడాదిలోనే అత్యంత డిమాండ్ ఉన్న సినిమా ఇది. అటు థియేటర్.. ఇటు ఓటీటీలో సంచలనం సృష్టించింది. ఆ సినిమా గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామా.

Movie: తస్సాదియ్యా.. అటు బాక్సాఫీస్.. ఇటు ఓటీటీని షేక్ చేసిన చిన్న సినిమా.. ఈ ఏడాదిలోనే బ్లాక్ బస్టర్..
Tourist Family

Updated on: Jul 26, 2025 | 12:26 PM

2025లో మొదటి సంవత్సరంలో భారతీయ చిత్రపరిశ్రమలో అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో ఎన్నో సినిమాలను నిర్మించారు. తక్కువగా నిర్మాణ బడ్జెట్ అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాయి. ఈ మొదటి ఏడాదిలో విడుదలైన ఎల్ 2 ఎంపురాన్, సితారే జమీన్ పర్ వంటి చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు కలెక్షన్లలోనూ సత్తా చాటాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సైయారా సినిమా సంచలనం సృష్టిస్తోంది. ఇదంతా పక్కన పెడితే అటు థియేటర్, ఇటు ఓటీటీని షేక్ చేసిన ఒక చిన్న సినిమా గురించి మీకు తెలుసా.. ?

ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఈ ఏడాది విడుదలైన సికందర్, ఛావా, ఎల్ 2, సితారే జమీన్ పర్, సైయారా, హౌస్ ఫుల్ 5 వంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాల రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసిన మరో మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ ఏడాదిలో అత్యధిక వ్యూస్ అందుకున్న సినిమా ఇదే. డైరెక్ట్ర అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా ఇది. కేవలం 7 కోట్లతో నిర్మించగా.. మొత్తం 90 కోట్లు రాబట్టింది. అంటే ఈ 1200% లభించింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి:  Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..

ఇప్పటివరకు 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఛావా. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.808 కోట్లు రాబట్టింది. కా నీ ఆ సినిమాను రూ.90 కోట్లతో నిర్మించారు. ఇక టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాను 7 కోట్లతో నిర్మిస్తే 90 కోట్లు రాబట్టింది.

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..