Actress Tabu: హీరోయిన్ టబు లైఫ్ స్టైల్ చూశారా.. ? హైదరాబాద్‏లో బంగ్లా నుంచి కాంప్లెక్స్ వరకు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ టబు. అక్కినేని నాగార్జున నటించిన నిన్నే పెళ్లడతా సినిమాతో తెలుగులో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈసినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తుంది.

Actress Tabu: హీరోయిన్ టబు లైఫ్ స్టైల్ చూశారా.. ? హైదరాబాద్‏లో బంగ్లా నుంచి కాంప్లెక్స్ వరకు..
Tabu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 22, 2024 | 1:20 PM

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ టబు సుపరిచితమే. అందం, అసాధారణమైన నటనకు పేరుగాంచిన ఈ హీరోయిన్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా వెండితెరను శాసిస్తుంది. తెలుగు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. నాగార్జున సరసన నిన్నే పెళ్లాడతా సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీకి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యూక్ చిత్రాలతో దూసుకుపోతుంది. హిందీలో హమ్ సాథ్ సాథ్ హై, హేరా ఫేరీ, అంధాదున్ వంటి చిత్రాలతో పాపులారిటీని సొంతం చేసుకుంది. హైదరాబాద్‌తో టబు ప్రత్యేక బంధం ఉంది. తన బాల్యం, టీనేజ్ హైదరాబాద్‌లో గడిపినట్లు అనేకసార్లు గుర్తుచేసుకుంది. ఆమె తన పాఠశాల విద్యను సెయింట్ ఆన్స్ హైస్కూల్, విజయనగర్ కాలనీలో పూర్తి చేసింది.

కొన్నేళ్లుగా హైదరాబాద్ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటుంది టబు. తాజాగా టబు హైదరాబాద్‌లో తన రియల్ ఎస్టేట్ వెంచర్స్ గురించి చర్చిస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. వీడియోలో సదరు యాంకర్ మాట్లాడుతూ.. “మీకు హైదరాబాద్ లో కమర్షియల్ కాంప్లెక్స్, బంగ్లాలు ఉన్నాయి ? ” అని అడగ్గా.. నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చింది టబు. అవి నా అత్త నుంచి వచ్చాయి ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. తన ఆస్తుల గురించి బహిరంగంగా మాట్లాడినందుకు టబు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Tabu (@tabutiful)

టబు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో విలాసవంతమైన బంగ్లాను కలిగి ఉంది, దీనిని ఆమె 2000లలో కొనుగోలు చేసింది. ప్రస్తుతం టబు ప్రీక్వెల్ సిరీస్ డూన్: ప్రొఫెసీలో నటిస్తుంది. ఇందులో ఆమె సిస్టర్ ఫ్రాన్సిస్క్ పాత్రను పోషిస్తుంది.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే