AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరమ చెత్త సినిమాగా వరల్డ్ రికార్డ్.. రూ.1,393 కోట్లు నష్టపోయిన నిర్మాత..

ప్రతీనెలా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని మాత్రమే జనాలకు నచ్చుతాయి. మరికొన్ని ఎన్నో హోప్స్‌తో వచ్చినా.. అంతా సక్సెస్ కావు. ఇక కొన్ని సినిమాలైతే ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మన జీవితాలను కూడా మార్చుకునేలా ప్రేరేపిస్తాయి. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిస్తు

పరమ చెత్త సినిమాగా వరల్డ్ రికార్డ్.. రూ.1,393 కోట్లు నష్టపోయిన నిర్మాత..
Movie
Rajeev Rayala
|

Updated on: Aug 07, 2025 | 12:13 PM

Share

ప్రతి శుక్రవారం థియటర్స్ లో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒక వైపు ఓటీటీల్లో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. థియటర్స్‌లో కొత్త కొత్త సినిమాలు విడుదలై ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా వరుసగా సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. ఇక భారీ బడ్జెట్స్ తో తెరకెక్కిన సినిమాలు ఈ మధ్య థియేటర్స్ లో భారీ డిజాస్టర్ అవుతున్నాయి. విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన సినిమాలు చాలా థియేటర్స్ కు వచ్చిన తర్వాత దారుణంగా నిరాశపరిచాయి. అలాంటి సినిమాల్లో ఈ సినిమా ఒకటి.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

సినీ ఇండస్ట్రీలోనే బిగెస్ట్ డిజాస్టర్ సినిమా ఇది.. ఈ సినిమా వల్ల ఏకంగా రూ.1,393 కోట్లు నష్టపోయారు నిర్మాతలు. వలర్డ్ సినిమా హిస్టరీలో ఇంత పెద్ద మొత్తంలో నష్టపోయిన సినిమా మరొకటి లేదట.. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా ఎదో కాదు జాన్ కార్టర్.. ఆండ్రూ స్టాంటన్ దర్శకత్వం వహించిన ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ఇది. విడుదలకి ముందు భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతం కాలేదు.. దీని కారణంగా డిస్నీకి ఆర్థిక నష్టాలు వచ్చాయి.

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

ఈ సినిమా ఏకంగా 250 మిలియన్ డాలర్లుతో తెరకెక్కించారు. అంటే మన ఇండియన్ రూపీస్ లో రూ.2,171 కోట్లకు పైగా.. ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో విజువల్స్ మాత్రం పేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ సినిమా మాత్రం నిరాశపరిచింది. సినిమా డిజాస్టర్ అవ్వడానికి మెయిన్ గా మార్కెటింగ్ మైనస్. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో మేకర్స్ ఘోరంగా ఫెయిలయ్యారు. అందుకే సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..