AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sulthan Pre Release Event LIVE : సుల్తాన్‌‌‌‌గా రానున్న కార్తి.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్..

ఎస్‌ వెటరన్‌ యాక్టర్ శివకుమార్ వారసుడిగా... స్టార్‌ హీరో సూర్య బ్రదర్‌గా.. తమిళ సినిమాల్లోకి.. ఎంట్రీ ఇచ్చిన కార్తి.. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి..

Sulthan Pre Release Event LIVE : సుల్తాన్‌‌‌‌గా రానున్న కార్తి.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్..
Sulthan
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2021 | 6:30 PM

Share

Sulthan Movie: ఎస్‌ వెటరన్‌ యాక్టర్ శివకుమార్ వారసుడిగా… స్టార్‌ హీరో సూర్య బ్రదర్‌గా.. తమిళ సినిమాల్లోకి.. ఎంట్రీ ఇచ్చిన కార్తి.. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. ఆ తరువాత ‘పరుత్తివీరన్’‌ సినిమాతో హీరోగా మారాడు.. ఈ సినిమా తమిళ్‌లో మాంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత అయిరతిల్‌ ఓరువన్ తో వెర్సటైల్ హీరోగా పేరుతెచ్చుకున్నడు. ఈ సినిమానే..మనదగ్గర  “యుగానికొక్కడు” గా  రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత వరుస ఐనిమాలతో ఇటు తెలుగులోనూ అటు తమిళ్ లోను సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు. ‘ఆవారా’, నాపేరు శివ,ఖాకీ , ఖైదీ, దొంగ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తి.

తాజాగా సుల్తాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో నిర్మాణ‌మ‌వుతున్న ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్, రామ‌చంద్రరాజు (‘కె.జి.యఫ్’ ఫేమ్‌) కీల‌క పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపైనే అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ వీడియోను ఇక్కడ చూడండి.

సుల్తాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ ..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!