KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ..  సినిమా ఎలా ఉందంటే..

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash).. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel ) కాంబోలో వచ్చిన సినిమా కేజీఎఫ్ 2 (KGF 2). గతంలో సెన్సెషన్ క్రియేట్ చేసిన

KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ..  సినిమా ఎలా ఉందంటే..
Kgf 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 14, 2022 | 7:24 AM

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash).. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel ) కాంబోలో వచ్చిన సినిమా కేజీఎఫ్ 2 (KGF 2). గతంలో సెన్సెషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ చిత్రానికి సిక్వెల్‏గా ఈ మూవీ తెరకెక్కడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పై మరో రెంజ్ అంచనాలను కలిగించింది. ముఖ్యంగా యశ్ డైలాగ్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో యశ్ చెప్పిన డైలాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఎంతో కాలంగా దక్షిణాది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఈరోజు విడుదలైంది. గత రాత్రి నుంచి థియేటర్ల వద్ద యశ్ అభిమానులు సందడి షూరు చేశారు. భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ముందుగానే చూసిన అభిమానులు ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మించగా..శ్రీనిధి, రవీనాటాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి స్టార్ నటీనటులు నటిస్తు్న్నారు. ఇక ఈ సినిమాను ఓవర్ సీస్‏లో కేజీఎఫ్ చూసిన అభిమానులు సినిమా అద్భుతంగా ఉందని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరింత అద్భుతంగా తెరకెక్కించారని కామెంట్స్ చేస్తున్నారు. ఫస్టాఫ్ లో హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీన్స్ అయితే గూస్ బమ్స్ వచ్చేశాయని.. ఈ సినిమాలోని నేపథ్య సంగీతం మరో లెవల్‏లో సినిమాను నిలబెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి యశ్, ప్రశాంత్ నీల్ కాంబో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?

Pawan Kalyan: క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైనప్ చేస్తున్న పవర్ స్టార్.. పవన్ కిట్టీలో ఉన్న సినిమాలు ఇవే..

Sunny Leone: స్పీడ్ పెంచిన సన్నీ లియోన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ..

Anil Ravipudi : బాలయ్యతో తీయబోయే సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన అనిల్ రావిపూడి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?