Kajal Aggarwal: దేవుడా.. బాలయ్య సినిమా కోసం చందమామకు అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారా..!!

అప్పట్లో కుర్రకారు మోస్ట్ ఫెవరెట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది కాజల్ అగర్వాల్. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. టాప్ ప్లేస్ లో దూసుకుపోయింది.

Kajal Aggarwal: దేవుడా.. బాలయ్య సినిమా కోసం చందమామకు అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారా..!!
Kajal Aggarwal
Follow us

|

Updated on: Mar 21, 2023 | 3:25 PM

చాలా కాలం అయ్యింది చందమామ కెమెరా ముందుకు వచ్చి.. అప్పుడప్పుడే ఆచార్య సినిమా షూటింగ్ లో సందడి చేసింది కాజల్. ఆ తర్వాత బిడ్డకు జన్మనించి ఫుల్ టైం కొడుకుతో గడిపేస్తోంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ రీ ఎంట్రీకి రెడీ అయ్యింది. అది కూడా టాలీవుడ్ బడా స్టార్ హీరో సినిమాతో.. అప్పట్లో కుర్రకారు మోస్ట్ ఫెవరెట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది కాజల్ అగర్వాల్. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. టాప్ ప్లేస్ లో దూసుకుపోయింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే సడన్ గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. అంతే కాదు ఇటీవల పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చింది ఈ బ్యూటీ. అయితే బిడ్డ పుట్టిన తర్వాత వరుస ఫోటో షూట్స్ తో అభిమానులను అలరించిన ఈ చిన్నది. ఇప్పుడు మరోసారి తెర పై అలరించడానికి రెడీ అయ్యింది.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటిస్తోంది. ఇటీవలే ఈ భామ బాలయ్య సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాలో లీడ్ రోల్ గా కాజల్ అగర్వాల్ కూడా ఎంపిక అయ్యింది. తాజాగా ఈ భామ షూటింగ్ లో జాయిన్ అయ్యింది ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ అందుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో కాజల్ కేవలం 40 నిముషాలు మాత్రమే కనిపిస్తుందట. ఈ 40 నిమిషాల కోసం ఆమె ఏకంగా రూ. 4 కోట్లు పారితోషికం అందుకుంటుందని తెలుస్తోంది. గతంలో బాలయ్య నటించిన లయన్ సినిమాలో కూడా కాజల్ కు ఛాన్స్ వచ్చింది కానీ ఆ సమయంలో వరుస సినిమాలు కమిట్ అవ్వడంతో ఆమె ఆ సినిమాలో నటించలేదు.

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!