Jagapathi Babu : ‘మ‌న‌కు బ్ర‌తుకునిచ్చే మొక్క‌ని బ్ర‌త‌క‌నిద్దాం’ అంటున్న సంప‌త్ నంది.. ‘సింబా’లో కీలక పాత్రలో జ‌గ‌ప‌తిబాబు

నాగ‌రిక‌త పేరుతో మాన‌వుడు ప్ర‌కృతిని నాశ‌నం చేస్తున్నాడు. మ‌నిషి మ‌నుగ‌డ‌కు కార‌ణమ‌వుతున్న చెట్ల‌ను న‌రికివేస్తూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాడు.

Jagapathi Babu : 'మ‌న‌కు బ్ర‌తుకునిచ్చే మొక్క‌ని బ్ర‌త‌క‌నిద్దాం' అంటున్న సంప‌త్ నంది.. ‘సింబా’లో కీలక పాత్రలో జ‌గ‌ప‌తిబాబు
Jagapathibabu
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 09, 2021 | 8:46 AM

Jagapathi Babu : నాగ‌రిక‌త పేరుతో మాన‌వుడు ప్ర‌కృతిని నాశ‌నం చేస్తున్నాడు. మ‌నిషి మ‌నుగ‌డ‌కు కార‌ణమ‌వుతున్న చెట్ల‌ను న‌రికివేస్తూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాడు. దీని వ‌ల్ల వ‌ర్షాలు లేక‌పోవ‌డంతో మ‌నిషికి ఎంతో అవ‌స‌ర‌మైన‌, జీవనాధార‌మైన‌ నీరు దొర‌క‌డం క‌ష్ట‌మైంది. చెట్ల‌ను కాపాడుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ..సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్‌, రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది, రాజేంద‌ర్ రెడ్డి. డి నిర్మాత‌లుగా రూపొందుతోన్న సినిమా ‘సింబా’. ఈ  చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు భాగమయ్యారు. ఈ చిత్రంలో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. సంప‌త్ నంది స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా ద్వారా ముర‌ళీ మ‌నోహ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

కృష్ణ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి కృష్ణ సౌర‌భ్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజీవ్ నాయ‌ర్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంద‌రు మ‌నుషులు అడ‌విలోని చెట్ల‌ను న‌రికేస్తున్నారు. అడ‌వి పాడ‌వుతుండ‌టంతో జంతువుల‌న్నీ భ‌యంతో పారిపోతున్నాయి. అయితే అంత‌లో అడ‌వి మ‌నిషిగా ఉంటూ అడ‌విలో జీవించే మ‌న క‌థానాయ‌కుడు `సింబా` చెట్టు న‌రుకుతున్న వాడిపైకి న‌రికిన చెట్టును ఆయుధంగా చేసుకుని దాడి చేస్తాడు. `మ‌న‌కు బ్ర‌తుకునిచ్చే మొక్క‌ని బ్ర‌త‌క‌నిద్దాం` అనే లైన్ ద్వారా సినిమా, హీరో పాత్ర‌ ఎలా ఉండ‌బోతుందనే విష‌యాన్ని తెలియ‌జేసేలా రీసెంట్‌ యూనిట్ విడుద‌ల చేసిన వీడియోకు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

MAA Elections 2021: ఆ టాప్ దర్శకుడి విషయంలో మంచు విష్ణు ఫ్రాడ్ చేశారు .. సంచలన కామెంట్ చేసిన మెగా బ్రదర్

MAA Elections 2021: పాపం ఆ ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..

CVL Narasimha Rao: సీవీఎల్‌ నరసింహరావు సంచలన నిర్ణయం.. మా సభ్యత్వానికి రాజీనామా

Big News Big Debate: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’లో పాత పగలు ఇప్పుడు తీర్చుకుంటున్నారా?

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!
వావ్.. ఆటోవాలా ఐడియా అదుర్స్..!