Jagapathi Babu: అవార్డులపై జగపతి బాబు ఆసక్తికర కామెంట్స్.. అలా చేస్తేనే వస్తాయంటూ..

టాలీవుడ్ ప్రేక్షకులకు జగపతి బాబు సుపరిచితమే. ఫ్యామిలీ అడియన్స్ మెచ్చే సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈహీరో.. ఇప్పుడు విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నాడు. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్లో జగపతి బాబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Jagapathi Babu: అవార్డులపై జగపతి బాబు ఆసక్తికర కామెంట్స్.. అలా చేస్తేనే వస్తాయంటూ..
Jagapathi Babu
Follow us

|

Updated on: Oct 23, 2024 | 1:00 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరైన హీరో జగపతి బాబు. ఒకప్పుడు తన సినిమాలకు మహిళా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చేది. ఎన్నో హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న ఆయన.. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈహీరో.. ఇప్పుడు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. లెజెండ్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మూవీల్లో విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు ఈ హీరో. ఇదిలా ఉంటే.. కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘దర్శన్ కటేరా’ మూవీలో జగపతిబాబు విలన్ పాత్రలో నటించగా, ఆయనకు బెస్ట్ పర్ఫామెన్స్ ఇన్ నెగిటివ్ రోల్ ఆవార్డు లభించింది.

ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్‌లో జరిగిన ఐఫా 2024 అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బెస్ట్ విలన్ అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో జగపతిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. ‘ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి’ అంటూ జగపతి బాబు కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. జగపతి బాబు చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. జగపతిబాబు చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏమైనా ఉందా? అన్న చర్చ జరుగుతోంది. అవార్డుల మీద సరైన అభిప్రాయం లేకపోవడంతోనే ఆయన అలా కామెంట్స్ చేసి ఉంటాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. అవార్డుల మీద సరైన అభిప్రాయం లేకపోతే దుబాయ్ వరకూ ఆయన ఎందుకు వెళతారు? అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..

కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు

AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్

'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్

పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి

ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..

అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు

నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..

చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!

కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!

ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..

ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..

భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..

జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!

ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో

12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో