AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాట్ ర‌ష్మీకి స్వీట్ గిప్ట్..అమ్మ‌డు షాక్…

జబర్దస్త్‌ యాంకర్‌, నటి రష్మి గౌతమ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. త‌న హాట్, హాట్ అందాల‌తో ఈ అమ్మ‌డు కుర్రకారు గుండెల్లో సెగులు రేపుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ అమ్మ‌డు యమ యాక్టీవ్ గా ఉంటుంది.

హాట్ ర‌ష్మీకి స్వీట్ గిప్ట్..అమ్మ‌డు షాక్...
Ram Naramaneni
|

Updated on: Jun 06, 2020 | 1:51 PM

Share

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ యాంకర్‌, నటి రష్మి గౌతమ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. త‌న హాట్, హాట్ అందాల‌తో ఈ అమ్మ‌డు కుర్రకారు గుండెల్లో సెగులు రేపుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ అమ్మ‌డు యమ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంట్లోనే ఉంటూ తాను చేసే సేవా కార్యక్ర‌మాల‌తో పాటు అల్ల‌రి ప‌నుల‌ను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో షేర్ చేస్తోంది.

కాగా ఇటీవల ఈస్ట్ గోదావరి జిల్లాలోని మండపేటలో ఓ షోరూమ్‌ ప్రారంభానికి రష్మిని ఇన్వైట్ చేశారు. అక్కడ షోరూమ్ ఓన‌ర్స్ రష్మికి ఓ స్వీట్ గిప్ట్ ఇచ్చారు. అదేంటో కాదు..తాపేశ్వరం ఖాజా. ఈ స్వీట్ అక్క‌డ చాలా ఫేమ‌స్ అని అందరికీ తెలిసిన విష‌య‌మే. అయితే దాన్ని సేఫ్ గా తిన‌డం ర‌ష్మీ వ‌ల్ల కాలేద‌ట‌. ఎందుకంటే అది రష్మి ఫేస్ కంటే పెద్దగా ఉంది. అంత పెద్ద తాపేశ్వరం ఖాజాని ఇచ్చినందుకు షోరూం ఓన‌ర్స్ కు థ్యాంక్స్‌ చెబుతూ ఈ వీడియోను తన యూట్యూబ్‌ ఖాతాలో పెట్టింది ఈ ముద్దు గుమ్మ‌.

Follow Us
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.