AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju : దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. ఇళ్లు, ఆఫీసుల్లో ఐటి అధికారుల సోదాలు

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంటితో పాటు నగరంలో పలుచోట్ల ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు నగరవ్యాప్తంగా 55 బృందాలుగా IT సోదాలు జరుగుతున్నాయి.

Dil Raju : దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు.. ఇళ్లు, ఆఫీసుల్లో ఐటి అధికారుల సోదాలు
Dil Raju
Rajeev Rayala
|

Updated on: Jan 21, 2025 | 8:27 AM

Share

టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(వెంకటరమణ రెడ్డి) ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇంటితో పాటు నగరంలో పలుచోట్ల ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు నగరవ్యాప్తంగా 65 బృందాలుగా దిల్ రాజుకు సంబందించిన ఎనిమిది ప్లేసుల్లో  IT సోదాలు జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు, కుటుంబసభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు అన్నింటిని అధికారులు సోదా చేస్తున్నారు. రీసెంట్ గా దిల్ రాజు రెండు సినిమాలను నిర్మించారు. శిరీష్ తో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్, అలాగే వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్ రాజు నిర్మించారు. కాగా దిల్ రాజుతో పాటు శిరీష్ , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాలలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా దిల్ రాజు రాణిస్తున్నారు. డిస్టిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారడం అలాగే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. ఓ వైపు నిర్మాతగా రాణిస్తూనే మరో వైపు డిస్టిబ్యూటర్ గాను వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. కాగా ఇటీవలే  దిల్ రాజుని ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ)కు చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.  దిల్ రాజుతో పాటు మైత్రీ సంస్థ మీద కూడా  ఐటి దాడులు జరుగుతున్నాయి. మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, ఇంకా సంస్థ సంబంధీకుల అందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..