Director Bobby: డైరెక్టర్ బాబీ నెక్స్ట్ చేయబోయేది ఆ మెగా హీరోతోనా..? ఫ్యాన్స్‌కు పండగే

చిరంజీవితో పాటు రవితేజ కూడా ఈ సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్యతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు చిరంజీవి.

Director Bobby: డైరెక్టర్ బాబీ నెక్స్ట్ చేయబోయేది ఆ మెగా హీరోతోనా..? ఫ్యాన్స్‌కు పండగే
Bobby
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 06, 2023 | 8:27 AM

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాతో  బిగెస్ట్ హిట్ అందుకున్నారు దర్శకుడు బాబీ.. మెగాస్టార్ ను చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్ లో అదరగొట్టారు. చిరంజీవితో పాటు రవితేజ కూడా ఈ సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్యతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు చిరంజీవి. ఆయన నుంచి అసలైన బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు వాల్తేరు వీరయ్య రూపంలో ఖతర్నాక్ కమర్షియల్ సినిమా ఇచ్చారు మెగాస్టార్. తాజాగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. వీరయ్య విజయంలో రవితేజ పాత్ర కూడా మరిచిపోలేనిది. ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే ఇటీవల దర్శకుడు బాబీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

త్వరలోనే మరో మెగాహీరోతో సినిమా చేయబోతున్నా అని క్లారిటీ ఇచ్చారు దర్శకుడు బాబీ. దాంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకు బాబీ దర్శకత్వంలో చేయబోతున్న మెగా హీరో ఎవరు అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే బాబీ నెస్ట్ చేయబోయేది మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో అని ఒక టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం తేజ్ విరూపాక్ష అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి బాబీ డైరెక్ట్ చేసేది సాయి ధరమ్ తేజ్ తోనా లేక మరో మెగా హీరోతోనా అన్నది తెలియాల్సి ఉంది.

కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న