AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కురుల వెనుక దాగున్న ఈ అందమైన మోము ఎవరిదో గుర్తుపట్టారా? చూస్తే ఇట్టే లవ్‌లో పడిపోతారంతే!

ఈ అమ్మడు తన సినీ కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే.. అయితేనేం కుర్రకారు పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది..

Tollywood: కురుల వెనుక దాగున్న ఈ అందమైన మోము ఎవరిదో గుర్తుపట్టారా? చూస్తే ఇట్టే లవ్‌లో పడిపోతారంతే!
Tollywood
Ravi Kiran
|

Updated on: Feb 06, 2023 | 7:47 AM

Share

ఈ అమ్మడు తన సినీ కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే.. అయితేనేం కుర్రకారు పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది. తెలుగులో ఓ కల్ట్ క్లాసిక్ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తన నటనతో పలు చిత్రాల్లో మెప్పించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ నటించిన ఈ అందాల భామకు.. మొదటి సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. ఆమెవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.? ఇంకా కనిపెట్టలేకపోతే.. మీకో క్లూ.. ఆమె నటించిన మొదటి చిత్రం హీరో విజయ్ దేవరకొండ. హా.. ఎస్ మీరనుకున్నది కరెక్టే.. మరెవరో కాదు.. షాలిని పాండే.

2017లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ షాలిని పాండే. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ దక్కించుకోవడమే కాకుండా.. ఓవర్ నైట్‌లోనే స్టార్ అయిపోయింది. తన నటనకు గానూ మంచి మార్కులు సంపాదించింది. ఇక ఆ తర్వాత ‘మహానటి’, ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’, ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటి’, ‘నిశబ్దం’ లాంటి చిత్రాల్లో నటించిన ఈ భామ.. ‘100% కాదల్’తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది హిందీలో ఆమె నటించిన ‘జయేష్‌భాయ్ జోర్దార్’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టగా.. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ‘మహారాజా’ అనే చిత్రంలో నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Shalini Pandey (@shalzp)

Follow Us
హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్లపై కేంద్రం బిగ్ అప్డేట్..
హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్లపై కేంద్రం బిగ్ అప్డేట్..
గుండెకు హత్తుకునే సాహిత్యం.. భోగి నుంచి నయా ఫోక్ బ్లాక్‌బస్టర్..!
గుండెకు హత్తుకునే సాహిత్యం.. భోగి నుంచి నయా ఫోక్ బ్లాక్‌బస్టర్..!
ఒక్క మ్యాచ్‌లోనే మూడు రికార్డులను తిరగరాసేసిన టీమిండియా
ఒక్క మ్యాచ్‌లోనే మూడు రికార్డులను తిరగరాసేసిన టీమిండియా
10 నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏమవుతుంది? అద్భుతమైన ప్రయోజనాలు!
10 నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏమవుతుంది? అద్భుతమైన ప్రయోజనాలు!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ చనిపోతే అకౌంట్లోని సొమ్ము ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ చనిపోతే అకౌంట్లోని సొమ్ము ఎవరికి..?
భారత్ ఓటమికి కారణాలివేనా?
భారత్ ఓటమికి కారణాలివేనా?
కెప్టెన్‏గా సుధీర్.. ఝాన్సీ నిర్ణయంతో అగ్ని పరీక్షకు టీంకు షాక్..
కెప్టెన్‏గా సుధీర్.. ఝాన్సీ నిర్ణయంతో అగ్ని పరీక్షకు టీంకు షాక్..
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..