Pushpa: The Rise : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టారా..! సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..

పుష్ప.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే మంత్రం.. పుష్ప రాజ్ తగ్గేదే లే అందరి నోటా ఇదే డైలాగ్.. రేపు (17న ) ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతుంది.

Pushpa: The Rise : 'పుష్ప' స్పెషల్ సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టారా..! సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 16, 2021 | 2:45 PM

Pushpa: The Rise : పుష్ప.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే మంత్రం.. పుష్ప రాజ్ తగ్గేదే లే అందరి నోటా ఇదే డైలాగ్.. రేపు (17న ) ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఇక బన్నీ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలోసందడి చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం  క్రియేట్ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. సుకుమార్ బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం.. పైగా మునుపెన్నడూ కనిపించని మాస్ లుక్‌లో బన్నీ కనిపించనుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం. ఇక ఈ సినిమాలో బన్నీ రష్మిక డీ గ్లామర్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో నటిస్తుంది. ఊ అంటావా.. ఊహు అంటావా మామ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులనుఉర్రుతలూగిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాట ‘వినిపిస్తుంది.. కనిపిస్తుంది. అలాగే యుట్యూబ్ లో ఇప్పటికే 4.5 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది. చాలా కాలం తర్వత సమంత హాట్ గా కనిపించడంతో పాటు అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది సామ్. ఈ పాట సినిమాకు ఒక హైలైట్ గా నిలుస్తుందని చిత్రయూనిట్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పాట కోసం మేకర్స్ ఎంత ఖర్చు పెట్టారన్న వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.సామ్ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశారట. ఈ ఒక్క సాంగ్‌ కోసమే సమంతకు సుమారు కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. దీంతో పాటు భారీ సెట్టింగ్‌తో విజువల్‌ వండర్‌గా తెరకెక్కించారట. ఇక ఈ పాట ఇప్పుడు ట్రేండింగ్ లో కంటిన్యూ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Brahmastra: ‘సామాన్యుల ఊహకు అందనిది, ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది’.. ఆసక్తిని పెంచేసిన బ్రహ్మస్త్ర మోషన్ పోస్టర్..

RRR Trailer: రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ ట్రైలర్‌.. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ సినిమా ఇదే..

Rashmika Mandanna: రష్మికను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?