AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: మండు వేసవిలో కాకరేపుతోన్న మాళవిక.. వయ్యారాలు ఒలకబోసిందిగా..

ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన ప్రేక్షకుల్లో కావలసినంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిన్నదాని గ్లామర్ షోకు ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరేమో..

Malavika Mohanan: మండు వేసవిలో కాకరేపుతోన్న మాళవిక.. వయ్యారాలు ఒలకబోసిందిగా..
Malavika Mohanan
Rajeev Rayala
|

Updated on: Mar 02, 2023 | 7:54 AM

Share

మాళవిక మోహన్ .. ఈ అమ్మడు తెలుగులో నటించినప్పటికీ ఇక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన ప్రేక్షకుల్లో కావలసినంత క్రేజ్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిన్నదాని గ్లామర్ షోకు ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరేమో.. అంతలా అందాలు ఆరబోస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది మాళవిక. పట్టం పోల్ అనే మలయాళ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. మలయాళ , తమిళ్ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో మాళవిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో చేసింది.

ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. అలాగే ధనుష్ తో కలిసి ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే టాలీవుడ్ లోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా ఈ ఆముద్దుగుమ్మ నటిస్తోంది.

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి వయ్యారాలు విపరీతమైన పాలోయింగ్ ఉంది. రోజూ రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. అందాలు ఆరబోస్తూ అమ్మడు ఇచ్చిన ఫోజులకు కుర్రకారు కిర్రెక్కి పోతున్నారు.

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో