Mahesh Babu: మహేశ్‌, త్రివిక్రమ్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌.. క్యామియో రోల్‌లో కనిపించనున్న ఆ స్టార్‌ హీరో!

Mahesh Babu: కాగా మహేశ్‌-త్రివిక్రమ్‌ల సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ తెలుగు స్టార్‌ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడట.

Mahesh Babu: మహేశ్‌, త్రివిక్రమ్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌.. క్యామియో రోల్‌లో కనిపించనున్న ఆ స్టార్‌ హీరో!
Mahesh Babu
Follow us
Basha Shek

|

Updated on: May 20, 2022 | 10:01 AM

Mahesh Babu: సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో మరో సూపర్‌ హిట్‌ సినిమాను తనఖాతాలో వేసుకున్నాడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు. మే 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే వందకోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) దర్శకత్వంలో నటించనున్నాడు మహేశ్‌. SSMB 28 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. పూజాహెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. జులైలో రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు సమాచారం. కాగా మహేశ్‌-త్రివిక్రమ్‌ల సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే.. ఈ సినిమాలో ఓ తెలుగు స్టార్‌ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ఆయన మరెవరో కాదు న్యాచురల్‌ స్టార్‌ నాని. ఈ సినిమాలో ముఖ్యపాత్ర కోసం నానిని సంప్రదించినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి దీనిపై రావాలంటే ఈ మూవీ సెట్‌పైకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ మొదట క్యామియో రోల్‌ కోసం నితిన్‌, శర్వానంద్‌లను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కాగా మహేశ్‌-త్రివిక్రమ్‌ల సినిమా రావడం ఇది మూడోసారి. గతంలో వీరిద్దరి కలయికలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Readఫ

Ramcharan: స్పీడ్‌ పెంచిన మెగా పవర్‌స్టార్‌.. మరో టాప్‌ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నల్‌!

Sanjjanaa Galrani: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌.. ఫ్యాన్స్ అభినందనల వెల్లువ..

Satyadev’s Godse: సత్యదేవ్‌ గాడ్సే విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..

ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..