AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hansika Motwani : ఆవార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అసలు విషయం చెప్పిన హన్సిక..

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది.

Hansika Motwani : ఆవార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అసలు విషయం చెప్పిన హన్సిక..
Hansika
Rajeev Rayala
|

Updated on: Apr 03, 2022 | 5:03 PM

Share

Hansika Motwani : డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ చిన్నది. అందంతో అభినయంతో కట్టిపడేసిన హన్సిక తక్కువ సమాయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. కుర్ర హీరోలందరి సరసన ఆడిపాడింది ఈ బ్యూటీ. తెలుగుతోపాటు తమిళ్ లోను ఈ అమ్మడు సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇటీవల కాలంలో తెలుగులో హన్సిక సినిమాలు తగ్గించింది. మరో వైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ వస్తుంది హన్సిక. తాజాగా ఓ ఇంట్రవ్యూలో పాల్గొన్న ఈ చిన్నది ఆసక్తికర విషయాలను పంచుకుంది. మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకోవడమంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది హన్సిక.

`నాకు విభిన్నమైన స్క్రిప్ట్లు అంతే ఎంతో ఇష్టం. ఒకవేళ నా అందానికి తగ్గట్టు గ్లామర్ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా అంటుంది హన్సిక. నేను నటించిన 50వ సినిమా మహా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.రీసెంట్ గా నా 55వ మూవీ షూటింగ్ కూడా  స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుంది. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఓటీటీలో ఓ సిరీస్ చేస్తున్నా..అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల హన్సిక డైరెక్షన్ వైపు అడుగులేస్తోందని.. త్వరలోనే ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతుందని వార్తలు వచ్చాయి. దీనిపై హన్సిక మాట్లాడుతూ.. దర్శకత్వం వైపు వెళ్తున్నాననే వార్తల్లో నిజం లేదని పేర్కొంది. డైరెక్షన్ అనేది చాలా పెద్ద టాస్క్ అంటుంది హన్సిక. ప్రస్తుతం హన్సిక `మై నేమ్ ఈజ్ శృతి` 105 మినిట్స్సినిమాలు చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jayaprada: వెండితెరపై వెన్నెల సంతకం..భారతీయ స్త్రీ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం..అచ్చ తెలుగమ్మాయి జయప్రద పుట్టిన రోజు నేడు..

Shraddha Kapoor: ట్రెడిషినల్ వేర్ లో శ్రద్ధా కపూర్ ఉగాది ట్రీట్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

Sreemukhi: పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న బబ్లీ బ్యూటీ.. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్