AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: లేట్ నైట్ పార్టీలో షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్.. కుషితా కల్లపు, లిషి గణేష్

రాడిసన్ బ్లూ పబ్‌.. రైడ్ వ్యవహారం ప్రస్తుతం టూ స్టేట్ లో హాట్ టాపిక్ గా మారింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ పబ్ పై పోలీసులు దాడి చేశారు. పబ్‌ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్‌ అందుబాటులో ఉండడం..

Hyderabad: లేట్ నైట్ పార్టీలో షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్.. కుషితా కల్లపు, లిషి గణేష్
Lishi Ganesh, Kushitha Kalu
Rajeev Rayala
|

Updated on: Apr 03, 2022 | 7:28 PM

Share

రాడిసన్ బ్లూ పబ్‌.. రైడ్ వ్యవహారం ప్రస్తుతం టూ స్టేట్ లో హాట్ టాపిక్ గా మారింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ పబ్ పై పోలీసులు దాడి చేశారు. పబ్‌ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్‌ అందుబాటులో ఉండడం.. అందర్నీ షేక్ చేస్తోంది. దాంతో పార్టీలో పాలుగొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా ఆ పార్టీకి హాజరైన వారి లిస్టు టీవీ9 చేతికొచ్చింది. ఇక ఈ లిస్టులో ఉన్న 142 మంది లేట్ నైట్‌ పార్టీకి హాజరైనట్టుగా తెలుస్తోంది. వారిలో ఐదుగురు విదేశియులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా ఈ పార్టీకి హాజరైన వారిలో షార్ట్ ఫిల్మ్ నటులు కుషితా కల్లపు, లిషి గణేష్ ల పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ముసారాంబాగ్‌లో ఉంటున్న వీళ్లిద్దరు కజిన్స్ . ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్  చేసిన వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈ ఇద్దరికీ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరినీ కూడా కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకుని అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్‌ వంశీధర్‌రావు, పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌ ముప్పల, ఈవెంట్‌ మేనేజర్‌ అనిల్‌, వీఐపీ మూమెంట్‌ చూసే కునాల్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jayaprada: వెండితెరపై వెన్నెల సంతకం..భారతీయ స్త్రీ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం..అచ్చ తెలుగమ్మాయి జయప్రద పుట్టిన రోజు నేడు..

Shraddha Kapoor: ట్రెడిషినల్ వేర్ లో శ్రద్ధా కపూర్ ఉగాది ట్రీట్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

Sreemukhi: పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న బబ్లీ బ్యూటీ.. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్