కళ్ళతోనే కట్టిపడేస్తున్న ఈ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడి అందానికి ఫిదా కాని కుర్రాడు ఉండడు..

కళ్ళతోనే కుర్రకారుని కట్టిపడేస్తున్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా.. అందం అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మెప్పించింది.

కళ్ళతోనే కట్టిపడేస్తున్న ఈ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడి అందానికి ఫిదా కాని కుర్రాడు ఉండడు..
Follow us
Rajeev Rayala

| Edited By: Phani CH

Updated on: Dec 09, 2021 | 1:08 PM

కళ్ళతోనే కుర్రకారుని కట్టిపడేస్తున్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా.. అందం అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి కుర్రకారు మతిపోగొడుతోంది. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది.. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడు  ఎవరంటే..

హంసానందిని.. ఈ బ్యూటీ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించింది. ఆతర్వాత స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించి మెప్పించింది. హంసానందిని అసలు పేరు పూనం. ఆమె నటించిన అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ ఆమె పేరును హంసానందినిగా మార్చారు. ఆమె ఒక్కటవుదాం అనే సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది హంసానందిని. ఆతర్వాత పలు హిందీ సినిమాల్లో చేసింది. అలాగే ఒక కన్నడ సినిమాలోనూ నటించింది. ఇక ఎక్కువగా అతిధిపాత్రలు, స్పెషల్ సాంగ్స్ లోనే కనిపించింది హంసానందిని. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో నిత్యం తన అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. నేడు ఈ బ్యూటీ బర్త్ డే సంధర్భంగా అమ్మడికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Hamsa Nandini

మరిన్ని ఇక్కడ చదవండి : 

ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో

Lasya Manjunath: అరవిరిసిన లాస్యం గులాబీ పువ్వుల నవ్వుతు ఫోజులిచిన్న యాంకరమ్మ

క్యూట్‏నెస్‏తో కట్టి పడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా ?

Samantha: కష్టపడి కెరీర్ నిర్మించుకున్నాను.. ఇప్పుడు నా కలలన్నీ శిథిలమైపోయాయి.. సమంత ఎమోషనల్

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?