Lasya Manjunath: అరవిరిసిన లాస్యం గులాబీ పువ్వుల నవ్వుతు ఫోజులిచిన యాంకరమ్మ
Lasya Manjunath: బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన వారు చాలా మందే ఉన్నారు. వీరిలో లాస్య మంజునాథ్ ఒకరు.యాంకర్ గా రాణిస్తున్న సమయంలోనే లాస్య పెళ్లిచేసుకుంది. ఆ కొంతకాలం తర్వాత యాంకరింగ్ కు దూరమయ్యింది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది లాస్య.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
