AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒరచూపుతో కట్టిపడేస్తోన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే..

చేసింది తక్కువ సినిమాలే అయినా కానీ ఈ అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. వెండితెరపైనే కాదు.. ఓటీటీలోనూ వెబ్ సిరీస్ చేస్తూ సత్తా చాటుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ? .

Tollywood: ఒరచూపుతో కట్టిపడేస్తోన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే..
Actress
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2023 | 8:39 AM

Share

ప్రస్తుతం సెలబ్రెటీలు సోషల్ మీడియాను ఏ రెంజ్‏లో వాడేస్తున్నారో తెలిసిందే. సామాన్యులే కాదు.. నటీనటులు సైతం నెట్టింట ఎక్కువగా గడిపేస్తున్నారు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్.. రీల్స్.. సినిమా అప్డేట్స్ షేర్ చేయడమే కాదు.. అప్పుడప్పుడు లైవ్ చాట్స్ అంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఇటీవలే పలువురు హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. అలాగే హీరోయిన్స్ క్రేజీ పిక్స్ సైతం తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ కథానాయిక లేటేస్ట్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఒరచూపుతో కట్టిపడేస్తోన్న ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. చేసింది తక్కువ సినిమాలే అయినా కానీ ఈ అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. వెండితెరపైనే కాదు.. ఓటీటీలోనూ వెబ్ సిరీస్ చేస్తూ సత్తా చాటుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ? .

పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఈషా రెబ్బా. ఈ ముద్దుగుమ్మ తెలంగాణలోని హైదరాబాద్ లో పుట్టి పెరిగాయి. ఎంబీఏ పూర్తిచేసిన ఈషా.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈషా.. ఆ తర్వాత అంతకు ముందు.. ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా కనిపించారు. ఆ తర్వాత బందిపోటు, ఓయ్, అమితుమి, అ చిత్రాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

కేవలం మెయిన్ హీరోయిన్ కాకుండా సెకండ్ కథానాయికగా కూడా కనిపించారు. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన అరవింద సమేత చిత్రంలో నటించారు. ఈషా చివరిసారిగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం. ఇక మరోవైపు ఓటీటీలోనూ సత్తా చాటుతుంది ఈషా. ప్రస్తుతం ఈషా కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..