AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 50కి చేరువవుతున్నా అదే అందం.. ఎవరో గుర్తు పట్టారా?

హీరోయిన్స్ చిన్ననాటి ఫొటోలు, వీడియోలు అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ స్ఠార్ హీరోయిన్ కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఇప్పటికీ సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో మీరు గుర్తు పట్టారా?

Tollywood: ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 50కి చేరువవుతున్నా అదే అందం.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Feb 26, 2026 | 2:55 PM

Share

చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఛైల్డ్ ఆర్టిస్ట్ గా రజనీకాంత్, మమ్ముట్టి, శివాజీ గణేషన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకుంది. బాలనటిగా సుమారు 45 కు పైగా సినిమాల్లో మెరిసి పలు అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ఆ పై నటిగానూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో వందలాది సినిమాల్లో యాక్ట్ చేసింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.ముఖ్యంగా తెలుగులో ఎన్నో సూపర్ హి ట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, రాజశేఖర్.. ఇలా హీరోలందరితోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు సుమారు 49 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టీవీ షోస్ లోనూ సందడి చేస్తోంది. మరి ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు మీనా. ఇది ఆమె చిన్ననాటి ఫొటో

ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన మీనా 13 ఏళ్ల వయసుకే హీరోయిన్‌గా మారింది. కథానాయికగా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే కొన్నేళ్ల క్రితం మీనా భర్త కన్నుమూశారు. అప్పటి నుంచి సింగిల్ మదర్ గా తన కూతురు పెంపకంలోనే బిజీగా ఉంటోందీ అందాల తార. అందుకే గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసిందీ అందాల తార. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన కూతురుతో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటుంది.

ఇవి కూడా చదవండి

నటి మీనా లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోనుంది!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోనుంది!
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది