AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కలర్ ఫుల్ శారీలో మెరిసిపోతోన్న ఈ టాలీవుడ్ నటిని గుర్తు పట్టారా? మాటకు మాట.. అసలు తగ్గేదేలే..

పై ఫొటోలో చేతులు అడ్డం పెట్టుకుని మరీ సిగ్గు పడిపోతున్న దెవరో గుర్తు పట్టారా?ఈమె టాలీవుడ్ లో ది మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె అంచెలంచలుగా ఎదిగింది. స్టార్ యాంకర్ గా ఓ రేంజ్ లో పాపులరైన ఈ బ్యూటీ ఇప్పుడు నటిగానూ తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది

Tollywood: కలర్ ఫుల్ శారీలో మెరిసిపోతోన్న ఈ టాలీవుడ్ నటిని గుర్తు పట్టారా? మాటకు మాట.. అసలు తగ్గేదేలే..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 25, 2024 | 4:13 PM

Share

పై ఫొటోలో చేతులు అడ్డం పెట్టుకుని మరీ సిగ్గు పడిపోతున్న దెవరో గుర్తు పట్టారా?ఈమె టాలీవుడ్ లో ది మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీ. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె అంచెలంచలుగా ఎదిగింది. స్టార్ యాంకర్ గా ఓ రేంజ్ లో పాపులరైన ఈ బ్యూటీ ఇప్పుడు నటిగానూ తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ బాగా ఫేమస్. గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలతో తన ఫాలోవర్లను కవ్విస్తుంటుంది. ట్రోల్స్ ఎదురైనా డోన్ట్ కేర్ అంటోంది. ఈ మధ్యన తన మాటల్లో పదును మరింత పెంచింది. ఎవరైనా తనను విమర్శిస్తే తిరిగి అంతకు మించి ఇచ్చి పడేస్తోంది. మరి ఈ టాలీవుడ్ స్టార్ యాంకర్ కమ్ నటి ఎవరో గుర్తు పట్టేసే ఉంటారు. యస్. ఆమె మరెవరో కాదు అనసూయ భరద్వాజ్. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా సింబా. సీనియర్ నటుడు జగపతి బాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో అనసూయ పాల్గొంది. ఇలా కలర్ ఫుల్ శారీలో మెరిసిపోయింది.

చేతిలో క్రేజీ సినిమాలు, టీవీ షోలు..

కాగా గతేడాది సుమారు అరడజనకుపైగా సినిమాల్లో నటించింది అనసూయ. ఈ ఏడాది ఇప్పటికే రజాకార్ లో ఒక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సింబా అంటూ మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తోంది. డైరెక్టర్ సంపత్ నంది ‘సింబా’ సినిమాకు కథను అందించారు. మురళీ మనోహర్‌ దర్శకత్వం వహించారు. సంపత్‌ నంది, దాసరి రాజేందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 9న గ్రాండ్ గా విడుదలవుతోంది.

ఇవి కూడా చదవండి

దీంతో పాటు అనసూయ చేతిలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కూడా ఉంది. ఇప్పటికే చాలా భాగం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. రెండో పార్ట్ లో అనసూయకు సంబంధించిన లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి