AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. ఆ కుక్క ఎంత లక్కీ గురూ..! ఈ నాని హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?

చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియాతోనే ఎక్కువ బిజీగా ఉంటారు. రాకరాక ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించకపోయినప్పటికీ మంచి క్రేజ్ అయితే సొంతం చేసుకుంది.

ఆహా.. ఆ కుక్క ఎంత లక్కీ గురూ..! ఈ నాని హీరోయిన్‌ను గుర్తుపట్టారా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 18, 2024 | 5:44 PM

Share

హీరోయిన్స్ గా రాణించాలని చాలా మంది ముద్దుగుమ్మలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న బ్యూటీ ఒకరు. చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియాతోనే ఎక్కువ బిజీగా ఉంటారు. రాకరాక ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అలాగే పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించకపోయినప్పటికీ మంచి క్రేజ్ అయితే సొంతం చేసుకుంది. ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? ఆమె నవ్వితే చాలు కుర్రాళ్లంతా క్యూలో నిలబడిపోతారు. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? చెప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

Vishwak Sen: ఇది కిక్ అంటే..! అప్పుడు నో చెప్పింది.. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్..

పై ఫొటోలో కుక్కకు ముద్దులిస్తున్న ఆ అమ్మడు మరెవరో కాదు.. నేచురల్ స్టార్ నాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఆమె మరెవరో కాదు రుక్సార్ ధిల్లన్ . నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే నటనతో, అందంతో మంచి మార్కులు కొట్టేసింది. కృష్ణార్జున యుద్ధం సినిమాకంటే ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ సినిమాలో నటించి మెప్పించింది రుక్సార్ ధిల్లన్.

ఇదేందయ్యా ఇది.. ఈ స్టైలిష్ విలన్ గర్ల్ ఫ్రెండ్ మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరో తెలిస్తే అవాక్ అవుతారు

ఆతర్వాత విశ్వక్ సేన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత స్పార్క్ సినిమాలో నటించి మెప్పించింది ఈ అందాల భామ. అయితే ఈ చిన్నది సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయింది. అయితే ఊహించని విధంగా ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి. చివరిగా నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా సినిమాలో కనిపించింది ఈ భామ. ఇక సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అమ్మబాబోయ్..! సాయి పల్లవి ఇంతలా మేకప్ వేసుకుంది ఏ సినిమాకోసమో తెలుసా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు