Viral News: సముద్ర తీరాన సేదతీరుతున్న అందాల తార.. ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేయండి..

సముద్రతీరాన ఊయల ఊగుతూ ఎంచక్క ఎంజాయ్ చేస్తుంది. ఈ తారకు తెలుగులో యమ ఫాలోయింగ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం దక్షిణాదిలో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది.

Viral News: సముద్ర తీరాన సేదతీరుతున్న అందాల తార.. ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేయండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 12, 2022 | 9:41 AM

ప్రస్తుతం ఇండస్ట్రీలో తారలు విదేశాలకు వెకేషన్ వెళ్లడం పరిపాటిగా మారింది. నెలలుగా షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్న హీరోహీరోయిన్స్ కాస్త బ్రేక్ దొరికితే విదేశాలకు చెక్కేస్తున్నారు. హీరోస్ తమ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతుంటే.. హీరోయిన్స్ మాత్రం సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మాల్దీవుస్.. యూరఫ్, ఫారిన్ అంటూ నచ్చిన ప్రదేశానికి వెళ్లిపోతున్నారు. పూజాహెగ్డే, శ్రుతిహాసన్, షాలిని పాండే, తమన్నా, యశ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వెకేషన్ ఎంజాయ్ చేసి వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ హీరోయిన్‏కు సంబంధించిన క్రేజీ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పైన ఫోటోలో చూశారు కదా. సముద్రతీరాన ఊయల ఊగుతూ ఎంచక్క ఎంజాయ్ చేస్తుంది. ఈ తారకు తెలుగులో యమ ఫాలోయింగ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం దక్షిణాదిలో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది.

ఆ బ్యూటీ ఎవరో కాదు. మిల్కీబ్యూటీ తమన్నా. ఇటీవల మాల్దీవుస్ కు వెళ్లోచ్చిన ఈ భామ.. తన ట్రిఫ్ ఫోటోస్ నెట్టింట్ పోస్ట్ చేసింది. గత కొద్ది రోజుల క్రితం ఎఫ్ 3 సినిమాతో అలరించిన తమన్నా.. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా.. గుర్తుందా శీతాకాలం, చోర్ నికల్ కే భాగ, బాబ్లీ బౌన్సర్ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే సూపర్ స్టార్ రజినీ కాంత్ డైరెక్టర్ నెల్సన్ కుమార్ కాంబోలో రాబోతున్న జైలర్ చిత్రంలోనూ కీలకపాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‏లో జాయిన్ కానుందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే