Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ కుర్రాడిని గుర్తుపట్టారా ?.. ఒకప్పుడు సౌత్‏లో సూపర్ హీరో.. క్లాసికల్ డ్యాన్సర్..

తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో హిట్ సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తూనే.. సొంతంగా క్లాసికల్ డ్యాన్స్ శిక్షణ ఇస్తున్నారు. అతనే సీనియర్ హీరో వినీత్. బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమదేశం సినిమాలో హీరోగా కనిపించారు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో మెప్పించారు. వినీత్.. 1969 ఆగస్ట్ 23న తలస్సేరిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా తలస్సేరిలోని సెయింట్ జోసెఫ్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగింది. చిన్నతనంలోనే భారతనాట్యం నేర్చుకున్న ఆయన..

Tollywood: ఈ కుర్రాడిని గుర్తుపట్టారా ?.. ఒకప్పుడు సౌత్‏లో సూపర్ హీరో.. క్లాసికల్ డ్యాన్సర్..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 02, 2023 | 7:03 PM

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఆ కుర్రాడు ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. హీరోయిజం.. మాస్ యాక్షన్ సినిమాలు కాకుండా నృత్యం, ప్రేమకథ సినిమాల్లో నటించి మెప్పించాడు. నటుడిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్‏గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో హిట్ సినిమాల్లో కనిపించారు. ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తూనే.. సొంతంగా క్లాసికల్ డ్యాన్స్ శిక్షణ ఇస్తున్నారు. అతనే సీనియర్ హీరో వినీత్. బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమదేశం సినిమాలో హీరోగా కనిపించారు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో మెప్పించారు. వినీత్.. 1969 ఆగస్ట్ 23న తలస్సేరిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా తలస్సేరిలోని సెయింట్ జోసెఫ్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగింది. చిన్నతనంలోనే భారతనాట్యం నేర్చుకున్న ఆయన.. పాఠశాల రోజుల్లోనే ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. రాష్ట్రస్థాయి స్కూల్ యూత్ ఫెస్టివల్‌లో భరతనాట్యం పోటీల్లో వరుసగా నాలుగుసార్లు ప్రథమ స్థానంలో నిలిచాడు. వినీత్ కళాత్మక మేధావి అనే బిరుదు కూడా అందుకున్నాడు.

1993లో జెంటిల్ మెన్, 1994లో సరిగమలు, ఆరో ప్రాణం వంటి చిత్రాల్లో నటించారు వినీత్. ఆ తర్వాత 1996లో వచ్చిన ప్రేమదేశం సినిమాతో వినీత్ క్రేజ్ మారిపోయింది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న వినీత్.. ఇప్పుడెప్పుడే రీఎంట్రీ ఇస్తున్నారు. మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న ఆయన.. తెలుగులో రంగ్ దే సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. కేవలం నటుడిగా.. డ్యాన్సర్ గానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను గుర్తింపు తెచ్చుకున్నారు. లూసిఫర్, మరాకార్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పినందుకు బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డ్ అందుకున్నారు.

ప్రస్తుతం వినీత్ సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ చేస్తున్నారు. మరోవైపు క్లాసికల్ డ్యాన్సర్‏గానూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్
రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్
మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!
అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా..
మలయాళ సినిమా ఇండస్ట్రీలో ముసలానికి కారణాలివే! టాలీవుడ్‌పైనా..
భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..
భారత్‌కు డోజ్‌ సాయాన్ని నిలిపివేసిన అమెరికా.. బీజేపీ స్పందన ఇదే..
వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు బెస్ట్ హోమ్ డ్రింక్స్ మీకోసం..!
వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు బెస్ట్ హోమ్ డ్రింక్స్ మీకోసం..!
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? తొలగించేందుకు హోమ్‌ రెమిడీస్‌!
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? తొలగించేందుకు హోమ్‌ రెమిడీస్‌!
మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..
శాంసంగ్‌ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన 5G మొబైల్ ఫోన్‌!
శాంసంగ్‌ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన 5G మొబైల్ ఫోన్‌!