Bhola Shankar: మెగా ఫెస్టివల్ వచ్చేస్తోంది.. ‘భోళా శంకర్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..

ఇందులో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక భోళా శంకర్ పాటల సందడికి సమయం వచ్చేసిందంటూ ఇటీవలే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

Bhola Shankar: మెగా ఫెస్టివల్ వచ్చేస్తోంది.. 'భోళా శంకర్' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే..
Bhola Shankar
Follow us

|

Updated on: Jun 01, 2023 | 12:15 PM

దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టారు డైరెక్టర్ మెహర్ రమేశ్. భోళా శంకర్ సినిమాతో ఈసారి ఎలాగైనా మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ అందించేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి, మెహర్ రమేశ్ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఇందులో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక భోళా శంకర్ పాటల సందడికి సమయం వచ్చేసిందంటూ ఇటీవలే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.

భోళా శంకర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రేపు (జూన్ 2న) రిలీజ్ చేయనున్నారట.. ఇక ఫుల్ లిరికల్ సాంగ్ జూన్4న రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేస్తూ.. చిరు లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేసారు. మెగా ఫెస్టివల్ వచ్చేస్తుందంటూ క్యాప్షన్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి సాగర్ సంగీతం అందిస్తుండడంతో ఈసారి భోళా శంకర్ సాంగ్స్ మరో రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్.. ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటి నెలకొంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు