AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2: కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ.. సినిమా అదిరిపోయింది.. యశ్ నటన టెరిఫిక్..

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా కేజీఎఫ్ 2 (KGF 2). గతంలో సెన్సెషన్ సృష్టించిన

KGF 2: కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ.. సినిమా అదిరిపోయింది.. యశ్ నటన టెరిఫిక్..
Kgf
Rajitha Chanti
| Edited By: |

Updated on: Apr 12, 2022 | 1:27 PM

Share

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా కేజీఎఫ్ 2 (KGF 2). గతంలో సెన్సెషన్ సృష్టించిన కేజీఎఫ్ చిత్రానికి సిక్వె్ల్‏గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారాడు యశ్. ఈ మూవీలో యశ్ నటనకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో కేజీఎఫ్ సిక్వెల్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్ మూవీపై భారీ అంచనాలను నెలకోల్పాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ సైతం షూరు చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు సినీ క్రిటిక్ ఉమైర్ సంధు.

యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న కేజీఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదని.. వరల్డ్ క్లాస్ మూవీ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇందులో యశ్‏తోపాటు.. మిగతా నటీనటుల నటన అద్భుతమని… టెరిఫిక్ అంటూ తెగ పొగిడేశాడు. అంతేకాకుండా.. కన్నడ ఇండస్ట్రీకే కేజీఎఫ్ 2 మూవీ కిరీటంలాంటిందని.. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతిసన్నివేశం అదిరిపోయిందంటూ కితాబు ఇచ్చేశాడు. యాక్షన్స్ సీన్స్.. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్ అని.. డైలాగ్స్, మ్యూజిక్.. బీజీఎం అదిరిపోయిందని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్బుతంగా తెరకెక్కించాడని కొనియాడరు. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ షాకిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. భారీ క్రేజీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Also Read: NTR Jr.-Koratala Shiva: తారక్ సినిమాపై క్రేజీ అప్డేట్.. కొరటాల.. ఎన్టీఆర్ మూవీ డేట్ ఫిక్స్ ?..

Viral Photo: ప్రకృతి అందాల నడుమ అందాల రాశి.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

Pakka Commercial: ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. పక్కా కమర్షియల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!