Viral Photo: ప్రకృతి అందాల నడుమ అందాల రాశి.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

ప్రకృతి అందాల నడుమ అందాల సోయగం.. ఆమె సోషల్ మీడియాలో యమ యాక్టివ్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు.

Viral Photo: ప్రకృతి అందాల నడుమ అందాల రాశి.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2022 | 8:43 AM

ప్రకృతి అందాల నడుమ అందాల సోయగం.. ఆమె సోషల్ మీడియాలో యమ యాక్టివ్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు. ఫిమేల్ ఒరియంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. గత కొద్ది రోజులుగా ఈ అమ్మడు నెట్టింట్లో షేర్ చేసే ప్రతి పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా.. కోలీవుడ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలలో సైతం ఈ ముద్దుగుమ్మకు ఫుల్ క్రేజ్ ఉంది. ఓవైపు వరుస చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ అంటూ తెగ హంగామా చేసేస్తుంది. ఎవరో గుర్తుపట్టండి..

పచ్చని చెట్ల మధ్య విరబూసిన మందారంగా ఉన్న ఈ అందాల రాశి మరెవరో కాదండోయ్… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో మై మామ్స్ సెడ్ అంటూ మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ మానసిక పరిస్తితిని తెలియజేస్తుంది సామ్. ఈ క్రమంలో తాజాగా పచ్చని చెట్ల మధ్య ఒంటరిగా నడుస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. ఈ విశ్వంలో నువ్వు ఒక చిన్న మట్టి రేణువు. నీ ఉనికిని నువ్వు అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు మౌనంగా ఉండిపోతావు ” అని అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం సామ్ ప్రధాన పాత్రలో యశోద సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే సామ్ నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..

Rajamouli: మహేష్ సినిమాపై హింట్ ఇచ్చిన రాజమౌళి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

Sonam Kapoor: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ.. కోట్ల రూపాయాలు.. నగలు దొంగతనం..

Krishna Vrinda Vihari: కృష్ణ వ్రింద విహారి ఫస్ట్ లిరికల్.. సమంత చేతుల మీదుగా వర్షంలో వెన్నెల సాంగ్..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!