AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: మహేష్ సినిమాపై హింట్ ఇచ్చిన రాజమౌళి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..

ధర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన

Rajamouli: మహేష్ సినిమాపై హింట్ ఇచ్చిన రాజమౌళి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..
Rajamouli
Rajitha Chanti
|

Updated on: Apr 10, 2022 | 7:06 AM

Share

ధర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. దీంతో జక్కన్న తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టేశాడు.. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో మూవీ రాబోతుందని ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ పలుమార్లు కొన్ని విషయాలు చెప్పాడు. వీరిద్దరి కాంబోలో ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ కథ రాస్తున్నాను అంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు. అయితే మహేష్.. రాజమౌళి సినిమా స్టోరీ గురించి ఇప్పటికే నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా డైరెక్టర్ రాజమౌళి స్పందిస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. యాక్షన్ అడ్వైంచర్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని.. రెండు కథలు అనుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా స్టోరీని ఫైనల్ చేసే అవకాశముందని.. ఈ ఏడాది చివరి నాటికి మహేష్.. జక్కన్న మూవీ సెట్స్ పైకీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి సినిమాలో నటిస్తోన్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని మే 12న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

Also Read: Beast: మోతమోగిపోతున్న విజయ్ స్టిల్స్.. వైరల్ అవుతున్న బీస్ట్ మూవీ పోస్టర్స్..

Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి పవర్‌ ప్యాక్డ్‌ సర్‌ప్రైజ్‌.. అదిరిపోయిన యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్ వీడియో..

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆచార్య ట్రైలర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..

Dil Raju: పూజా మన కాజా.. ఆమె అడుగుపెడితే.. బుట్టబొమ్మను ఆకాశానికెత్తేసిన దిల్‌రాజు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్