AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: పూజా మన కాజా.. ఆమె అడుగుపెడితే.. బుట్టబొమ్మను ఆకాశానికెత్తేసిన దిల్‌రాజు..

Beast: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా బీస్ట్‌ (Beast). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు.

Dil Raju: పూజా మన కాజా.. ఆమె అడుగుపెడితే.. బుట్టబొమ్మను ఆకాశానికెత్తేసిన దిల్‌రాజు..
Beast Movie
Basha Shek
|

Updated on: Apr 09, 2022 | 4:03 PM

Share

Beast: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా బీస్ట్‌ (Beast). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అభిమానులకు ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మోడ్‌ అందించేందుకు ఈనెల 13న థియేటర్లలోకి బీస్ట్ అడుగుపెడుతున్నాడు. కాగా బీస్ట్‌ పేరుతోనే శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై దిల్‌ రాజు తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దీంతో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. డైరెక్టర్‌ నెల్సన్‌, పూజాహెగ్డే, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నిర్మాత దిల్‌రాజు బుట్టబొమ్మను ఆకాశానికెత్తేశారు.

నాకు డేట్స్ ఇస్తావా?

‘పూజా మన కాజా.. పూజా ఉంటే హిట్టే.. వరుస విజయాలతో ఆలిండియా స్టార్‌ అయింది. ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయింది’ అని పూజపై ప్రశంసల వర్షం కురిపించారు దిల్‌ రాజు. ‘పూజా లెగ్‌ పెడితే సినిమా సూపర్‌హిట్టే. డ్యాన్సులే కాకుండా సినిమా సినిమాకు నటనలో పరిణితి కనిపిస్తోంది. డీజే, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో సూపర్‌హిట్లు అయ్యాయి. ఇప్పుడు బీస్ట్‌ కూడా సూపర్‌హిట్‌ కానుంది. పూజా.. తర్వాతి ఫిల్మ్‌ డేట్స్‌ నాకు ఇస్తావా’ అంటూ వేదికపైనే పూజను కోరారు దిల్‌రాజు. దీనికి స్పందించిన బుట్టబొమ్మ ‘ఎప్పుడైనా సరే మీ బ్యానర్‌లో సినిమా అంటే నేను రెడీ’ అన్నట్లు సిగ్నల్‌ ఇచ్చింది.

Also Read: Phone Hacking: మీ స్మార్ట్‌ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి..

Phone Hacking: మీ స్మార్ట్‌ ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి..

RRR Movie: మంచి మనసు చాటుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ టీం.. అనాథ పిల్లల కోసం స్పెషల్‌ షో..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్